Devipatnam: దేవీపట్నంలో పులి సంచారం.. హైటెక్ డ్రోన్లతో గాలిస్తున్న అటవీ శాఖ!

Devipatnam: దేవీపట్నంలోని గంగంపాలెం, దండంగి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది.

PRASANNA, RAMACHANDRAPURAM
Published on: 12 Jun 2026 12:14 PM IST
Devipatnam
X

Devipatnam: దేవీపట్నంలో పులి సంచారం.. హైటెక్ డ్రోన్లతో గాలిస్తున్న అటవీ శాఖ!

Devipatnam: దేవీపట్నంలోని గంగంపాలెం, దండంగి గ్రామాల సరిహద్దు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుందని అధికారులు తెలిపారు. చిన్నారిగండి, పోతవరం దండంగి గ్రామాల ప్రజలను పులి తిరుగుతోందని అప్రమత్తంగా ఉండాలని మైకులు ద్వారా సమాచారం అందిస్తున్న అధికారులు.

ఈ వారం రోజుల వ్యవధిలో ఏ పశువుల పై కూడ పులి దాడి చేయలేదని అధికారులు తెలిపారు. హనుమాన్ బృందాలు ప్రత్యేక అధునాతన ధర్మల్ డ్రోన్ ల సాయంతో పులి కదలికలను క్యాప్చర్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

PRASANNA, RAMACHANDRAPURAM

PRASANNA, RAMACHANDRAPURAM

Next Story