Tanuku: తణుకులో పల్స్ పోలియో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి!

Tanuku: పశ్చిమగోదావరి జిల్లాను పోలియో రహితంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 28 Jun 2026 11:17 AM IST
Tanuku
X

Tanuku: తణుకులో పల్స్ పోలియో ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి!

తణుకు (పశ్చిమగోదావరి జిల్లా): పోలియో రహిత సమాజంగా తీర్చిదిద్దాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు ఐదేళ్ల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో నిర్మూలనకు సహకరించాలని కోరారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి రామ్ కుమార్, ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story