Palakollu: పాలకొల్లు జడ్పీటీసీగా కూటమి అభ్యర్థి ఉషారాణి ఘన విజయం!
Palakollu: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు జడ్పీటీసీగా కూటమి అభ్యర్థిని మేడిది ఉషారాణి జాన్ రాజు ప్రత్యర్థిపై 10,017 ఓట్ల భారీ రికార్డు మెజార్టీతో ఘన విజయం సాధించారు.
Palakollu: పాలకొల్లు జడ్పీటీసీగా కూటమి అభ్యర్థి ఉషారాణి ఘన విజయం!
పాలకొల్లు: పాలకొల్లు మండలం జడ్పీటీసీ కూటమి అభ్యర్థి మేడిది ఉషారాణి జాన్ రాజు ప్రత్యర్థి పై 10017 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అధిక మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్రజలకు అలాగే మంత్రి నిమ్మల రామనాయుడికి ధన్యవాదములు తెలిపారు. తమ పై నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అయన అన్నారు. అభిమానులు కోలాహలంతో సందడి వాతావరణంలో ఆనండోత్సాహల మధ్య ర్యాలీగా తరలివెళ్లారు.




