Palakollu: పాలకొల్లులో కర్నేన గౌరునాయుడు దంపతులపై టీడీపీ సస్పెన్షన్ వేటు!

Palakollu: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి నామినేషన్ వేసిన కర్నేన గౌరునాయుడు, రోజా రమణిలను టీడీపీ సస్పెండ్ చేసింది.

S VENKAT, PALAKOLLU
Updated on: 19 Nov 2026 11:25 AM IST
Palakollu
X

Palakollu: పాలకొల్లులో కర్నేన గౌరునాయుడు దంపతులపై టీడీపీ సస్పెన్షన్ వేటు!

పాలకొల్లు: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ని యోజక వర్గంలో తెలుగు దేశం పార్టీ అధిష్టాన నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహారిస్తూ మున్సిపల్ చైర్పర్సన్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన కర్నేన గౌరునాయుడు ( సభ్యత్వం నంబర్ : 06468071 ), సతీమణి కర్నేన రోజా రమణి ( సభ్యత్వం నంబర్ : 06398067 ) లపై క్రమశిక్షనా చర్యలు తీసుకుంటూ.

వారి సభ్యత్వాలను రద్దు చేస్తూ పార్టీ నుండి సస్పెండ్ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU