West Godavari: యలమంచిలిలో జనసేన రికార్డు: జడ్పీ చైర్మన్ రేసులో వరబాబు!

West Godavari: పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి జడ్పీటీసీగా జనసేన అభ్యర్థి కొడవటి నాగలక్ష్మీ వరబాబు 17,147 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో నిలిచారు.

S VENKAT, PALAKOLLU
Published on: 7 Nov 2026 9:15 PM IST
West Godavari
X

West Godavari: యలమంచిలిలో జనసేన రికార్డు: జడ్పీ చైర్మన్ రేసులో వరబాబు!

West Godavari: యలమంచిలి మండలం కూటమి జనసేన జడ్పీటీసీ అభ్యర్థి కొడవటి నాగలక్ష్మీ వరబాబు 17147 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు. అభిమానులు నాయకులు అయనకు కౌంటింగ్ కేంద్రం వద్దే కలిసి శుభాకాంక్షలు తెలిజేశారు. ఇంతటి మెజారిటీ విజయాన్ని అందించిన యలమంచిలి ప్రజలకు తన వెన్నంటే ఉండి విజయాన్ని అందించి అభిమానం చాటుకున్న అందరికీ అయన ధన్యవాదాలు తెలియజేసారు. ఇంతటి మెజారితో గెలిపొందిన నాగలక్ష్మి వరబాబునే జడ్పీటీసీ చైర్మన్ గా ప్రకటిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU