Tanuku: స్మశాన వాటిక సమీపంలో పేకాట రాయళ్ల గుట్టురట్టు.. నగదు స్వాధీనం!

Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం తేతలి స్మశాన వాటిక సమీపంలో పోలీసులు జరిపిన మెరుపు దాడిలో ఆరుగురు పేకాటరాయళ్లు పట్టుబడ్డారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 5 July 2026 10:45 PM IST
Tanuku
X

Tanuku: స్మశాన వాటిక సమీపంలో పేకాట రాయళ్ల గుట్టురట్టు.. నగదు స్వాధీనం!

తణుకు: మండలం తేతలి స్మశాన వాటిక సమీపంలో గ్రామీణ పోలీసులు ఆదివారం దాడి చేసి ఆరుగురు పేకాటరాయళ్లను అరెస్టు చేసినట్లు ఎస్సై ఎన్ . శ్రీనివాస్ తెలిపారు.

పేకాట రాయళ్ల నుంచి రూ. 2,400 నగదు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేకాట స్థావరాలు నిర్వహిస్తే సహించేది లేదని చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story