Valluru: వల్లూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాగన సత్యవతి!
Valluru: ఆచంట మండలం వల్లూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ మద్దతుతో రాగన సత్యవతి బరిలో నిలిచారు. గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
Valluru: వల్లూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాగన సత్యవతి!
వల్లూరు: ఆచంట మండలం వల్లూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు మహిళ అభ్యర్థి రాగన సత్యవతి.ఈమె పోటీకి వైసిపి మద్దతు పలికింది.గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి అనేక సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారానికి తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని సత్యవతి తెలిపారు. గ్రామంలో సర్పంచ్ స్థాన రిజర్వేషన్ బీసీ మహిళకు కేటాయించిన సంగతి తెలిసిందే.




