Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశి కంటే ముందు చిన్నవయస్సులో సెంచరీ కొట్టిన యంగ్ హీరోలు

Pavan Reddy
Updated on: 30 April 2025 10:01 PM IST

టాప్ 3 - రిషబ్ పంత్

2018 లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరపున రిషబ్ పంత్ తొలి సెంచరీ చేశాడు. 63 బంతుల్లో 128 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అప్పుడు రిషబ్ పంత్ వయస్సు 20 ఏళ్ల 218 రోజులే.


Image courtesy - BCCI, IPL

Pavan Reddy

Pavan Reddy

Next Story