
T20 World Cup 2026 Live Updates IND vs WI Live Updates
T20 World Cup 2026 highlights IND vs WI: వెస్టిండీస్ - టీమిండియా సూపర్ 8 లో టీమిండియా ఘన విజయం సాధించి సెమీస్ చేరుకుంది
T20 World Cup 2026 Live Updates IND vs WI: T20 ప్రపంచ కప్‌లో చివరి సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి సెమీ ఫైనల్స్ కి దూసుకెళ్లింది . సంజూ సాంసన్ అజేయ 97పరుగుల అద్భుత ఇన్నింగ్స్ సహాయంతో 5 వికెట్ల తేడాతో విండీస్ పై భారత్ విజయం సాధించింది
భారత్-వెస్టిండీస్ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ హైలైట్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు .
Live Updates
- 1 March 2026 5:19 PM GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI
విండీస్ పై భారత్ ఘన విజయం
సెమీస్ లో భారత్
- 1 March 2026 5:18 PM GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI
5 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్
సంజు సాంసన్ 97పరుగులు
- 1 March 2026 5:17 PM GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI
సంజు సిక్సర్ - స్కోర్స్ సమానం
భారత్ విజయానికి 5 బంతుల్లో 1 పరుగు కావాలి
- 1 March 2026 5:15 PM GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI
భారత్ విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు కావాలి
- 1 March 2026 5:14 PM GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI
భారత్ విజయానికి 7 బంతుల్లో 9 పరుగులు కావాలి
- 1 March 2026 5:13 PM GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI
హార్దిక్ పాండ్య అవుట్ కావడంతో క్రీజ్ లోకి వచ్చిన దూబే
వస్తూనే బౌండరీ బడిన దూబే
భారత్ విజయానికి 9 బాల్స్ లో 13 రన్స్ కావాలి
- 1 March 2026 5:11 PM GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI
ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా
హార్దిక్ పాండ్య అవుట్
భారత్ విజయానికి ఇంకా 17పరుగులు కావాలి.. 10 బాల్స్ ఉన్నాయి
- 1 March 2026 5:10 PM GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI
భారత్ విజయానికి 11 బంతుల్లో 17 పరుగులు కావాలి

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




