T20 World Cup 2026 Live Updates IND vs WI: T20 ప్రపంచ కప్‌లో చివరి సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించి సెమీ ఫైనల్స్ కి దూసుకెళ్లింది . సంజూ సాంసన్ అజేయ 97పరుగుల అద్భుత ఇన్నింగ్స్ సహాయంతో 5 వికెట్ల తేడాతో విండీస్ పై భారత్ విజయం సాధించింది
భారత్-వెస్టిండీస్ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ హైలైట్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు .
Live Updates
- 1 March 2026 5:09 PM GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI
భారత్ విజయానికి 12 బంతుల్లో 17 పరుగులు కావాలి
- 1 March 2026 5:08 PM GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI
భారత్ విజయానికి 14 బంతుల్లో 18 పరుగులు కావాలి
- 1 March 2026 5:06 PM GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI
భారత్ విజయానికి 15 బంతుల్లో 23 పరుగులు కావాలి
- 1 March 2026 5:06 PM GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI
భారత్ విజయానికి 16 బంతుల్లో 24 పరుగులు కావాలి
- 1 March 2026 5:05 PM GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI: 17వ ఓవర్ పూర్తయ్యే సరికి
టీమిండియా 171/4
హార్దిక్ పాండ్య: 12
సంజూ శాంసన్ : 81
భారత్ విజయానికి 18 బంతుల్లో 25 పరుగులు కావాలి
- 1 March 2026 4:59 PM GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI: 16 వ ఓవర్ పూర్తయ్యే సరికి
T20 World Cup 2026 Live Updates IND vs WI: 16 వ ఓవర్ పూర్తయ్యే సరికి
టీమిండియా 160/4
హార్దిక్ పాండ్య: 9
సంజూ శాంసన్ : 79
భారత్ విజయానికి 24 బంతుల్లో 36 పరుగులు కావాలి
- 1 March 2026 4:52 PM GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI: 15వ ఓవర్ పూర్తయ్యే సరికి
టీమిండియా 146/4
హార్దిక్ పాండ్య: 1
సంజూ శాంసన్ : 74
భారత్ విజయానికి 30 బంతుల్లో 50 పరుగులు కావాలి
- 1 March 2026 4:51 PM GMT
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా. తిలక్ వర్మ అవుట్
27 పరుగులు చేసిన తిలక్ వర్మ
141 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన భారత్
- 1 March 2026 4:44 PM GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI: 14వ ఓవర్ పూర్తయ్యే సరికి
టీమిండియా 136/3
తిలక్ వర్మ : 23
సంజూ శాంసన్ : 69
భారత్ విజయానికి 36 బంతుల్లో 60 పరుగులు కావాలి
- 1 March 2026 4:38 PM GMT
T20 World Cup 2026 Live Updates IND vs WI: 13వ ఓవర్ పూర్తయ్యే సరికి
టీమిండియా 121/3
తిలక్ వర్మ : 14
సంజూ శాంసన్ : 63
భారత్ విజయానికి 42 బంతుల్లో 75 పరుగులు కావాలి

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




