
ABOUT THE AUTHOR
V.Vamsy Dora, hmtv Dy.Output Editor
24 ఏళ్ళుగా వివిధ పత్రికలు, టీవీ ఛానెల్స్ లో వివిధ హోదాల్లో పనిచేశారు. 2003 ఈనాడు జర్నలిజం స్కూల్ లో ప్రవేశించి ఈటీవి-2, జీ 24 గంటలు, ఎన్టీవి, సాక్షి టీవీలలో వివిధ హోదాల్లో పనిచేసి.. ఇప్పుడు hmtv లో డిప్యూటీ అవుట్ పుట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


