
Delhi: దట్టమైన కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్న దేశ రాజధాని ఢిల్లీ!
Delhi: దీపావళి తర్వాత దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దట్టమైన కాలుష్యం. ఏక్యూఐ 400 దాటడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం. ఎన్‌సీఆర్ పరిధిలో గ్రాఫ్ 3 ఆంక్షలు.

Hyderabad: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత!
Hyderabad: మాదిగ బిడ్డను వీసీగా నియమించి నిధులు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆగ్రహం. ప్రభుత్వ వైఖరిపై ఉద్యమం తప్పదంటూ హెచ్చరిక.

Telangana: రైతు భరోసా రూ.12 వేలు జమయ్యాయంటూ వస్తున్న మెసేజ్‌లపై అప్రమత్తత!
Telangana: రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలు జమయ్యాయంటూ వస్తున్న ఫేక్ మెసేజ్‌ల పట్ల తెలంగాణ రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ హెచ్చరిక.

Trip To USA: ఢిల్లీ నుంచి అమెరికాకు కార్‌లోనే ప్రయాణించవచ్చా!
Trip To USA: భారత రాజధాని ఢిల్లీ నుంచి అమెరికాకు కార్‌లోనే రోడ్డు మార్గంలో ప్రయాణించవచ్చా? ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోండి.

Lake Natron: పక్షులను రాతి విగ్రహాలుగా మార్చే వింత సరస్సు ఏది!
Lake Natron: తూర్పు ఆఫ్రికాలోని లేక్ నాట్రోన్ సరస్సులో పడితే పక్షులు నిజంగానే రాతి విగ్రహాలుగా మారిపోతాయా? దాని వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన సైన్స్ ఏమిటో చూడండి.


Off The Record: విజయనగరంలో రెండు శక్తుల సమరం!
ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఇద్దరు నేతలు.. ఒకరు కళా వెంకటరావు, మరొకరు బొత్స సత్యనారాయణ. గతంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకటరావు.. ఏపీ వీసీసీ అధ్యక్షుడుగా బొత్స సత్యనారాయణ పనిచేశారు.


Off The Record: చిత్తూరులో చంద్రబాబుకు షాక్!
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోపే జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. కూటమి ప్రభుత్వానికి ఒకరకంగా క్షేత్రస్థాయి పరీక్షగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి రోడ్‌మ్యాప్‌తో ముందుకెళ్తుంటే.. మంత్రి నారా లోకేష్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.


Off The Record: తెలంగాణ ఆర్టీసీ విలీనం ఎప్పుడు!
ప్రత్యేక తెలంగాణ ఏర్పడి పన్నెండేళ్లు దాటిపోయినా ఆర్టీసీ ఉద్యోగుల ప్రభుత్వ విలీనం ఇప్పటికీ కలగానే మిగిలిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల హోదా కల్పించే దిశగా నిర్ణయాలు తీసుకున్నారు.


Huzurnagar: నేడు హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన!
హుజూర్‌నగర్ నియోజకవర్గంలో రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పాలకవీడు మండలంలో సుమారు రూ.440 కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు నీటిపారుదల ప్రాజెక్టులు, అభివృద్ధి పనులను ఆయన పరిశీలించనున్నారు.


Off The Record: జైలు నుంచి జడ్పీటీసీ దాకా..!
ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్ళకూరు జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు ఇటు నెల్లూరు అటు తిరుపతి జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అక్కడి జడ్పిటిసి స్థానం నుంచి ప్రతిపక్ష వైసిపి అభ్యర్థిగా జైలు నుంచి నామినేషన్ వేసిన తాజా మాజీ ఎన్ డి సి సి బి చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, అధికార పక్షం అభ్యర్థిపై ఘన విజయం సాధించారు.


Burning Topic: రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు టైమ్ వచ్చేసినట్టే!
గత నాలుగేళ్లుగా ఎడతెగకుండా కొనసాగుతూ, తీవ్ర మానవ ప్రాణనష్టాన్ని మరియు ఊహించని ఆర్థిక, భౌగోళిక విధ్వంసాన్ని మిగిల్చింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. 2022 ఫిబ్రవరిలో రష్యా ప్రారంభించిన పూర్తిస్థాయి దండయాత్ర నాటి నుండి నేటివరకు యూరప్ ఖండంలో అత్యంత రక్తపాతాన్ని సృష్టించిన సంఘటనగా నిలిచింది.


Burning Topic: ట్రంప్ మెడకు చుట్టుకున్న ఇరాన్ యుద్ధం!
మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ల ఘోర పరాజయ ప్రభావం తాలూకు సెగ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బలంగా తాకుతోంది. అమెరికాలో ద్రవ్యోల్భనానికి ఇరాన్ మీద చేపట్టిన యుద్ధమే కారణమంటూ తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో తీర్పు ఇచ్చారు.