

Rakul Preet Singh: శూర్పణఖ పాత్రను తప్పుగా అర్థం చేసుకున్నారు.. రకుల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Rakul Preet Singh: 'రామాయణ'లో శూర్పణఖగా నటించిన రకుల్‌ప్రీత్, ఆ పాత్రను తప్పుగా అర్థం చేసుకున్నారని, అందులో చాలా షేడ్స్ ఉంటాయని అన్నారు


Nizamabad: డిచ్‌పల్లిలో ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీలు: ఎమ్మెల్యే భూపతిరెడ్డి!
డిచ్‌పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో SGF మండల స్థాయి క్రీడా పోటీలను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడలు శారీరక, మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా లక్ష్యంతో స్పోర్ట్స్ వర్సిటీని ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే తెలిపారు

TO THE POINT : బంగారానికి ఎగబడుతున్న చైనా జనం..


Gautam Gamhir: డిమాండ్ పెరిగిందిగా.! IPLలో గంభీర్ కోసం 4 జట్ల పోటీ..
Gautam Gamhir: గంభీర్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకునేందుకు 4 ఐపీఎల్ టీమ్స్ పోటీ పడుతున్నాయని క్రీడా వర్గాల సమాచారం.


VR Puram: శ్రీరామగిరి రామాలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభించిన కూటమి జడ్పీటీసీ అభ్యర్థి!
వి.ఆర్.పురం మండల టీడీపీ అధ్యక్షులు బొర్రా నరేష్ ఆధ్వర్యంలో జడ్పీటీసీ కూటమి అభ్యర్థి వాళ్ల విష్ణుప్రియ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.శుక్రవారం శ్రీరామగిరిలోని రాముని ఆలయంలో విష్ణుప్రియ ప్రత్యేక పూజలు నిర్వహించారు.


IPL 2027: ముంబై ఇండియన్స్‌లో రాబిన్ ఊతప్ప బిగ్ ఎంట్రీ: కొత్త బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ స్టార్ ఆటగాడు!
IPL 2027: వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ముందు ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ కోచింగ్ సిబ్బందిలో ఊహించని భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. గత సీజన్‌లో అనుభవించిన ఘోర పరాభవం నుంచి పాఠాలు నేర్చుకున్న యాజమాన్యం, రాబోయే సీజన్‌లో మళ్లీ టైటిల్ విజేతగా నిలవడమే లక్ష్యంగా జట్టు మేనేజ్‌మెంట్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసింది.


Visakhapatnam: గోతికాడ నక్కలా వైసీపీ.. ఎన్డీఏ నేతల తీవ్ర ధ్వజమెత్తు!
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో ఎన్డీఏలో కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న వారితో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో టిడిపి జనసేన బిజెపి కార్పొరేటర్లు మరియు ఎమ్మెల్యే పాల్గొన్నారు.


Basar: బాసర అమ్మవారిని దర్శించుకున్న మైనంపల్లి హనుమంతరావు!
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మహారాష్ట్ర ఎమ్మెల్సీ హేమంత్ పాటిల్ దర్శించుకున్నారు. అనంతరం ఢిల్లీలో కాంగ్రెస్ తలపెట్టిన మహాధర్నాకు కార్ల ర్యాలీగా బయలుదేరారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని, బాసర అభివృద్ధికి రేవంత్ సర్కార్ కట్టుబడి ఉందని నేతలు పేర్కొన్నారు.


Guntur: గురువుల ఆశీస్సులు తీసుకున్న గుంటూరు మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర!
తనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను మాజీ మేయర్ కోవెలమూడి రవీంద్ర మర్యాదపూర్వకంగా కలుసుకుని వారి ఆశీస్సులు తీసుకున్నారు.


Nuzvid: నూజివీడు స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం చారిత్రాత్మక అవసరం!
నూజివీడు మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు ఈ నెల 5వ తేదీన జరగనున్న ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఏఎంసీ చైర్మన్,రావిచర్ల మాజీ సర్పంచ్,బోరవంచ ఎంపీటీసీ అభ్యర్థి కాపా శ్రీనివాసరావు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Kalyandurg: జాతీయ స్థాయిలో మెరిసిన కొండాపురం!
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం లో గ్రామాభివృద్ధికి చేపట్టిన నీటి సంరక్షణ చర్యలు కొండాపురం గ్రామానికి జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చాయి.


Proddatur: జర్నలిస్ట్ షేక్ మహమ్మద్ రఫీకి జాతీయ పురస్కారం 2026!
ప్రొద్దుటూరు చెందిన సీనియర్ జర్నలిస్టు షేక్ మహమ్మద్ రఫీకి ఎం.వి. రావు ఫౌండేషన్ ప్రతిష్ఠాత్మక 'జర్నలిస్టు జాతీయ పురస్కారం – 2026' లభించింది. నెల్లూరులోని విజయకుమార్ ఆసుపత్రి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు.