

Kodumuru: కోడుమూరులో జోరందుకున్న ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ!
కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో MPTC ఎన్నికల నామినేషన్ల సందడి నెలకొంది. నామినేషన్ల చివరి దశలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. కోడుమూరు పట్టణంలోని 2వ MPTC స్థానానికి మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన పలువురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యావంతుడైన యువకుడు మునీర్ బాషా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.


Medak: ఎండిపోతున్న ఖరీఫ్ పంటలు: కలెక్టర్‌కు రైతుల ఆవేదన!
Medak: మెదక్ జిల్లా నర్సాపూర్ చిన్నచింతకుంటలో కలెక్టర్ ప్రతిమ సింగ్ పర్యటన. ఖరీఫ్ పంటలను పరిశీలించి ఎల్‌నినో ప్రభావంపై రైతులకు కీలక సూచనలు.


Nallacheruvu: నల్లచెరువు జడ్పీటీసీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ దాఖలు!
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు జడ్పీటీసీ అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం కొత్తచెరువులోని శ్రీ సత్యసాయి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.


Mamidikuduru: గోగన్నమఠం ఎంపీటీసీ బీఎస్పీ అభ్యర్థిగా మోకా మధుబాబు నామినేషన్!
మామిడికుదురు మండలం గోగన్నమఠం ఎంపీటీసీ స్థానానికి బీఎస్పీ అభ్యర్థిగా మోకా మధుబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ పార్టీ బీ ఫామ్ అందజేసి ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.


Maruti Suzuki: లీటరుకు 34 కిమీ మైలేజ్.. 6 నెలల్లో లక్షకు పైగా కార్ల విక్రయాలతో మారుతి రికార్డు
Maruti Suzuki: భారతీయ ఆటోమొబైల్ విపణిలో మారుతి సుజుకీకి చెందిన ప్రముఖ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది.


Dubbaka: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల కోసం లబ్ధిదారుల ఆందోళన!
Dubbaka: సిద్దిపేట జిల్లా దుబ్బాక తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద చీకోడ్ గ్రామానికి చెందిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఆందోళన, నిరసన.


Devarajugattu: గూడూరి ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో పసుపు కండువా కప్పుకున్న వైసీపీ నేతలు!
యర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరుతోంది. పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు గ్రామంలో వైసీపీకి చెందిన పలువురు నాయకులు, యాదవ సామాజిక వర్గ ప్రముఖులతో పాటు దాదాపు 20 కుటుంబాలు టీడీపీలో చేరాయి.


Hyderabad: విశ్వశాంతి కోసం చండీ పారాయణాలు, హోమం: మహర్షులు!
Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీలోని శ్రీ చాముండేశ్వరి అనుగ్రహ పీఠంలో విశ్వశాంతి కోసం చండీ పారాయణాలు, 1108 వనమూలికలతో చండీ హోమం.


Maruti Suzuki: పండుగ వేళ మారుతి సుజుకీ రికార్డులు.. ఏకంగా 2.70 లక్షలకు పెండింగ్ బుకింగ్స్
Maruti Suzuki: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో రారాజుగా వెలుగొందుతున్న మారుతి సుజుకీ ఈ పండుగ సీజన్‌లో అద్భుతమైన విక్రయాలను నమోదు చేస్తోంది.


Jadipudi: జాడిపూడిలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పిలక బోగేస్ జోరుగా ప్రచారం!
కంచిలి మండలం జాడిపూడి గ్రామంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పిలక బోగేస్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రజలను కలుసుకుంటూ తనకు మద్దతు తెలిపి ఎంపీటీసీగా గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు.


స్విగ్గీకి క్యూ2లో భారీ షాక్.. రూ. 922 కోట్ల నష్టం, పడిపోయిన షేరు ధర
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ (Swiggy) ప్రకటించిన సెప్టెంబర్ త్రైమాసిక (క్యూ2) ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లలో తీవ్ర తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. క్యూ2లో..


Medipally: మేడిపల్లిలో బైక్ దొంగల అరెస్ట్ 11 వాహనాలు స్వాధీనం!
ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ డి. జలేందర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇళ్ల వద్ద, పార్కింగ్ ప్రదేశాల్లో నిలిపిన ద్విచక్ర వాహనాలను నిందితులు చోరీ చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఎస్‌హెచ్‌ఓ డి. జలేందర్ రెడ్డి, డీఐ కే. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.