

Veldanda: వెల్దండ పేద కుటుంబానికి అండగా నిలిచిన గోలి శ్రీనివాస్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ, మండలం రాచూర్ గ్రామానికి చెందిన మల్లోజు మంజుల ఇంటి నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.


Achampet: టైగర్ రిజర్వ్‌లో పర్యాటకులకు ప్రత్యక్షమైన బెంగాల్ టైగర్!
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సఫారీలో పర్యాటకులకు బెంగాల్ టైగర్ ప్రత్యక్షమైంది. పచ్చని అడవిలో రోడ్డు, పొదల మధ్య సంచరిస్తున్న పులిని చూసి పర్యాటకులు ఆనందించారు. దాని కదలికలను కెమెరాల్లో బంధించారు.


Dharmapuri: నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రులు పొన్నం, అడ్లూరి!
నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్లను మంత్రులు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Renigunta: రేణిగుంట మండల రాజకీయాలు, స్థానిక సమస్యలపై కూటమి నేతల సమగ్ర చర్చ!
తిరుపతి పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి, తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యుడు డా. డాలర్స్ దివాకర్ రెడ్డిని రేణిగుంట మండలానికి చెందిన కూటమి ఎంపీటీసీ అభ్యర్థులు మర్యాదపూర్వకంగా కలిశారు.


Parkal: పరకాల మండలంలో విషాదం.. బీటెక్ విద్యార్థిని అఖిల ఆత్మహత్య!
Parkal: హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారం గ్రామంలో బీటెక్ విద్యార్థిని బొమ్మరాజు అఖిల (20) ఆత్మహత్యకు పాల్పడింది.


Saluru: సాలూరులో కూటమి ఛైర్పర్సన్ అభ్యర్థి గొర్లె విజయ కుమారి హోరెత్తించిన ప్రచారం!
సాలూరు పట్టణంలో ఛైర్పర్సన్ అభ్యర్ధిని కూటమి నేతలతో ప్రచారం నిర్వహించారు. సాలూరు పట్టణంలో 14,16,17,18,19,20,28 వార్డులలో ఛైర్పర్సన్ అభ్యర్థినీ గొర్లె విజయ కుమారి ఇంటింటికి వెళ్లి గాజు గ్లాస్ కి ఓటు వేసి అత్యధిక మెజారీతో గెలిపిస్తే పట్టణంలో ఉన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారిస్తానని, పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


Quthbullapur: కేటీఆర్‌ను కలసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నేతలు!
Quthbullapur: విజయదశమి సందర్భంగా హైదరాబాద్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నేతలు.


Quthbullapur: ఫేక్ పోలీస్ ఆఫీసర్ కార్తికేయపై పిడి యాక్ట్ ప్రయోగించిన సైబరాబాద్ సీపీ!
పోలీస్ అధికారిగా చెబుతూ పలువురిని మోసం చేసిన కార్తికేయ పై పిడియాక్ట్ పెడుతూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రమేష్ ఆదేశాలు జారీ చేశారు. ఎపిలోని పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలానికి చెందిన నాగరాజు రఘు వర్మ అలియాస్ నాగారాజు కార్తికేయ, రఘు వర్మ అలియాస్ వంశీ అలియాస్ అల్లూరి విజయ రామ్ అలియాస్ కల్నల్ కార్తికేయ సింగ్ పలు నేరాలు చేయడంతో జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.


Chintalapeta: చింతలపేటలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జమ్ము రమణమ్మ నామినేషన్ దాఖలు!
Chintalapeta: విజయనగరం జిల్లా గుర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చింతలపేట వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జమ్ము రమణమ్మ తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.


Raghunathapalem: రక్తదాన శిబిరం.. యువత, నేతలను అభినందించిన సీఐ!
Raghunathapalem: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సీఐ కరుణాకర్ ముఖ్య అతిథిగా హాజరై రక్తదాతలను, యువతను అభినందించారు.


Atmakur: ఆత్మకూరులో మున్సిపల్ ఎన్నికల తనిఖీలు ముమ్మరం.. పోలీసుల ఆకస్మిక తనిఖీలు!
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును పటిష్టంగా పర్యవేక్షించేందుకు ఆత్మకూరు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఆకస్మిక వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు.


Gajuwaka: గాజువాక 97వ వార్డులో కరణం కనకారావు 'ఏసీ' గుర్తు ప్రచార ప్రభంజనం!
జీవీఎంసీ 97వ వార్డు రాజకీయ క్షేత్రంలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా పతాక స్థాయికి చేరింది! పార్టీ బలాలు, అధిష్టానాల అండదండలు ఉన్న బడా రాజకీయ పార్టీల నాయకులకు నిద్రలేకుండా చేస్తూ స్వతంత్ర అభ్యర్థి కరణం కనకారావు చేపట్టిన సమర భేరి.