

Debit Card Inactive: డెబిట్ కార్డు వాడకుండా ఉంటే ఏమవుతుంది? ఛార్జీలు, ఎక్స్‌పైరీపై పూర్తి వివరాలు
డెబిట్ కార్డు ఎక్కువకాలం వాడకపోతే ఇన్‌యాక్టివ్ అవుతుందా? ఛార్జీలు, ఎక్స్పైరీ, బ్యాంక్ ఖాతాపై ప్రభావం వివరాలు ఇవే.


రూ.15 వేల SIPతో 15 ఏళ్లలో కోటి దాటిన సంపద.. ఈ 10 మ్యూచువల్ ఫండ్స్ ఏంటో తెలుసా?
రూ.15 వేల నెలవారీ SIPతో 15 ఏళ్లలో కోటి దాటిన టాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్, గత రాబడుల వివరాలు తెలుసుకోండి.


Diwali Gold Buying: దీపావళికి బంగారం కొంటున్నారా? ఈ ఛార్జీల విషయంలో జాగ్రత్త
దీపావళికి బంగారం కొనేవారు ధరతో పాటు తరుగు, మజూరీ, జీఎస్టీ వంటి ఛార్జీలను ముందుగానే చెక్ చేసుకోవాలి.


EPF Money: పాత PF బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కాలేదా? ఈ 4 విషయాలు చెక్ చేయండి
పాత PF బ్యాలెన్స్ కొత్త అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ కాలేదా? UAN, KYC, ఎగ్జిట్ డేట్, Form 13 వంటి 4 విషయాలు చెక్ చేస్తే క్లారిటీ వస్తుంది.


Bank Holidays: ఈ శనివారం బ్యాంకులకు సెలవేనా? అసలు నిజమేంటి?
Bank Holidays: ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు అంటూ వైరల్ అవుతున్న వార్త నిజం కాదు. ఈ శనివారం బ్యాంకులు పనిచేస్తాయని PIB తెలిపింది.


Kanipakam: కామధేను వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన వినాయక స్వామి
Kanipakam: కాణిపాకం వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కామధేను వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు ఘనంగా జరిగింది.


Medipally: మేడిపల్లిలో ఇద్దరు బాలురు అదృశ్యం!
Medipally: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలురు అదృశ్యం ఆడుకునేందుకు వెళ్లి రాని లోకేష్, సాయి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి గాలిస్తున్న పోలీసులు.


Ichchapuram: ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక
Ichchapuram: ఇచ్చాపురం నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షులుగా సాలిన గణేష్ బాధ్యతలు స్వీకరించారు.


Saroornagar: రూఫ్‌టాప్ సోలార్‌పై టీజీఎస్పీడీసీఎల్ అవగాహన సదస్సులు!
Saroornagar: రూఫ్‌టాప్ సోలార్‌తో ఉచిత విద్యుత్, అదనపు ఆదాయం సరూర్‌నగర్ టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై అవగాహన సదస్సులు అక్టోబర్ 4 వరకు నిర్వహణ.


Hyderabad: ప్రభుత్వ ఉద్యోగి పేరుతో రూ.30 లక్షల రుణం మోసం!
Hyderabad: నా పేరుతో రూ.30 లక్షల రుణం నకిలీ పత్రాలతో మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణ రుణం పొందారని పంచాయతీ కార్యదర్శి ఈర్లపల్లి శ్రీనివాస్ ఆరోపణ.. పోలీసులకు ఫిర్యాదు.


Gooty: ఎన్నికల బరిలో సీనియర్ జర్నలిస్ట్, లెక్చరర్ శ్రీకరం గోవిందరాజులు
Gooty: గుత్తి మున్సిపల్ ఎన్నికల్లో సీనియర్ జర్నలిస్ట్, లెక్చరర్ శ్రీకరం గోవిందరాజులు పోటీ చేయనున్నారనే ప్రచారం స్థానిక రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.


Dilsukhnagar: దిల్సుఖ్నగర్ సంతోషీమాత ఆలయంలో విగ్రహంపై దాడి!
Dilsukhnagar: దిల్సుఖ్నగర్ సంతోషీమాత ఆలయంలో విగ్రహంపై దాడి ఘటనపై బీజేపీ ఆగ్రహం ఆలయాన్ని సందర్శించిన ఎన్. రామచందర్‌రావు హిందూ దేవాలయాలకు పటిష్ట భద్రత కల్పించాలని డిమాండ్.