

Madhurawada: జీవీఎంసీ 8వ వార్డులో పిల్లా అనిత ఎన్నికల ప్రచార జోరు!
Madhurawada: మధురవాడ జీవీఎంసీ 8వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పిల్లా అనిత ప్రచారం. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఓట్లను అభ్యర్థిస్తున్న అనిత.


Nellore: 69, 70 డివిజన్లలో పొంగూరు రమాదేవి జోరుగా ఎన్నికల ప్రచారం!
Nellore: నెల్లూరు 69, 70 డివిజన్లలో మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి ప్రచారం. మేయర్ అభ్యర్థి రూప్ కుమార్, కార్పొరేటర్ అభ్యర్థులకు భారీ మెజార్టీ ఇవ్వాలని పిలుపు.


Sathupally: సత్తుపల్లి మున్సిపాలిటీలో తీవ్ర పారిశుద్ధ్య సమస్యలు!
Sathupally: సత్తుపల్లి మున్సిపాలిటీ 1వ వార్డులో డ్రైనేజీ మురుగునీరు నిలిచి దోమల బెడద ఎక్కువైందని, పారిశుద్ధ్య సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.


Nellore: 64, 61 డివిజన్లలో డాక్టర్ సింధూర జోరుగా ఎన్నికల ప్రచారం!
Nellore: నెల్లూరు 64, 61 డివిజన్లలో డాక్టర్ సింధూర ప్రచారం. నారాయణ నేతృత్వంలో జరిగిన అభివృద్ధే శ్రీరామరక్ష అని కూటమి అభ్యర్థులకు ఓట్ల విజ్ఞప్తి.


Sathupally: గోదావరి జలాలతో సత్తుపల్లి, వేంసూరు రైతుల్లో కొత్త ఆశలు!
Sathupally: సత్తుపల్లి ట్రంకు కాలువ, సీతారామ ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల, నవంబర్ రెండో వారంలో ఎన్టీఆర్ కాలువ ద్వారా వేంసూరుకు సాగునీరు అందిస్తామన్నారు.


Nellore: అభివృద్ధికి పట్టం కట్టండి - మంత్రి నారాయణ కుమార్తె షరణి!
Nellore: నెల్లూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి నారాయణ కుమార్తె షరణి పొంగూరు. మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్‌ను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి.


Narsapur: గుడుంబా తయారీపై ఎక్సైజ్ దాడులు.. ఒకరి అరెస్ట్
Narsapur: నర్సాపూర్ పరిధిలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి భీమ్లా తండాలో గుడుంబా తయారీదారుడిని అరెస్ట్ చేయడంతో పాటు రెండు బెల్ట్‌షాపులపై కేసులు నమోదు చేశారు.


Sathupally: సత్తుపల్లిలో నిరుపేదలకు అల్పాహారం, వస్త్రాల పంపిణీ: సాంబశివరావు
Sathupally: సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్ సెంటర్లలో మొరిసెట్టి సాంబశివరావు తన జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం, దుస్తులు పంపిణీ చేశారు.


Nellore: పొర్లుకట్టలో రాణా ప్రమోద్ రెడ్డికి అడుగడుగునా ఘన స్వాగతం!
Nellore: నెల్లూరు పొర్లుకట్టలో పర్వతరెడ్డి రాణా ప్రమోద్ రెడ్డి వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం. మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్ రెడ్డి గెలుపే లక్ష్యంగా పిలుపు.


Jangaon: పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో అమరుల సంస్మరణ అవగాహన సదస్సు
Jangaon: వరంగల్ సీపీ శ్వేత, జనగామ డీసీపీ రాజ మహేంద్ర నాయక్ ఆదేశాలతో జనగామలో పోలీసు కళాబృందం నాటికలు, పాటలతో అమరుల త్యాగాలపై అవగాహన కల్పించింది.


Tuni: మారుతి లాడ్జిపై పోలీసుల మెరుపు దాడి.. 19 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్!
Tuni: తుని మారుతి లాడ్జిపై ఎస్ఐ విజయబాబు బృందం మెరుపు దాడి. 19 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్, రూ. 1.24 లక్షల నగదు, 18 ఫోన్లు, కారు స్వాధీనం.


Metpally: బండలింగాపూర్‌లో ఆర్మీ సైనికుడిపై దాడి.. 14 మంది అరెస్ట్!
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండలింగాపూర్ గ్రామంలో ఆర్మీ సైనికుడిపై దాడి చేసిన కేసులో 14 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.