

ఉద్యోగం మానేసిన తర్వాత PFపై ఎంతకాలం వడ్డీ వస్తుంది? EPFO నిబంధనలు ఇవే
EPFO: ఉద్యోగం మారినప్పుడు లేదా ఉద్యోగాన్ని పూర్తిగా మానేసినప్పుడు పాత PF ఖాతాలోని డబ్బు గురించి చాలామంది పట్టించుకోరు. కొత్తగా ఎలాంటి నగదు జమ కాకపోయినా ఆ ఖాతాలో వడ్డీ వస్తుందా? మూడేళ్ల తర్వాత వడ్డీ నిలిచిపోతుందా? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


AS Rao Nagar: ప్రజల సమస్యలపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చా: ఆకాష్ కొల్లూరు!
ప్రజల సమస్యలపై పోరాడేందుకే రాజకీయాల్లోకి వచ్చానని తెలంగాణ రక్షణ సేన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆకాష్ కొల్లూరు అన్నారు. శుక్రవారం ఏఎస్ రావు నగర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యర్థులతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. జర్నలిస్టులకు పే స్కేల్, ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.


Chittoor: రాజకీయాల్లో రౌడీయిజం, బెదిరింపులను సహించేది లేదని నేతల హెచ్చరిక!
వన్నెకుల క్షత్రియుల మధ్య విభేదాలు సృష్టిస్తూ, కులాల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలకు వైఎస్సార్‌సీపీ నాయకులు స్వస్తి పలకాలని వన్నెకుల క్షత్రియ నేతలు హెచ్చరించారు.రాజకీయాల్లో రౌడీయిజం, బెదిరింపులకు తావులేదని స్పష్టం చేశారు.


Mamata Banerjee: మమతా బెనర్జీకి భారీ ఊరట.. రెబల్ ఎమ్మెల్యేకు హైకోర్టులో షాక్!
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా రెబల్ నేత రితబ్రత బెనర్జీ నియామకాన్ని కలకత్తా హైకోర్టు రద్దు చేసింది. చీఫ్ విప్ నియామకాన్ని పక్కనబెట్టి, 10 రోజుల్లోగా కొత్త నియామకంపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది.


Yerragondapalem: పెద్ద దోర్నాల మండలంలో బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా సిద్ధం!
పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టం.. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువుమార్కాపురం జిల్లాపెద్ద దోర్నాల మండలంలోపంచాయతీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం కీలకంగా మారింది.


Sircilla: సిరిసిల్ల పురపాలికలో రూ.78 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం!
రాజన్న సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో రూ.78 లక్షల అభివృద్ధి పనులకు చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి శుక్రవారం శ్రీకారం చుట్టారు. 1వ వార్డులో రూ.73 లక్షలతో సీసీ రోడ్డు, వర్క్‌షెడ్ పనులకు భూమిపూజ చేసి, 26వ వార్డు కొచ్చెరువు మినీ ట్యాంక్‌బండ్‌పై రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు.


Alair: గంధమల్ల ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల కల నెరవేరుస్తాం: మంత్రి!
గంధమల్ల ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల సాగునీటి కల నెరవేరుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఆలేరు అభివృద్ధికి రూ.3 వేల కోట్లు కేటాయించామని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు.


Huzurabad: హుజూరాబాద్‌లో అంతర్జాతీయ బాల్య వివాహ వ్యతిరేక దినోత్సవం
27/11/2026 శుక్ర వారం రోజున TGSWRS J/C G హుజూరాబాద్ లో తొలి అంతర్జాతీయ బాల్య వివాహ వ్యతిరేక దినోత్సవం సొసైటీ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో గండ్రపల్లిలో నిర్వహించారు ఈ కార్యక్రమం లో సొసైటీ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ కరీంనగర్ కమ్యూనిటీ సోషల్ ఆర్గనైజర్ గాజంగి,వీరస్వామి స్కూల్ ప్రిన్సిపాల్ ఇందిరా మేడం, వైస్ ప్రిన్సిపాల్, టీచర్స్,స్టూడెంట్స్ 450 మంది పాల్గొన్నారు గాజంగి. వీరస్వామి మాట్లాడుతూ.


Kokapet: కోకాపేట భూముల వేలానికి బిడ్డర్లు నో.. రెండోసారి వేలం రద్దు!
Kokapet: కోకాపేటలోని నియోపోలిస్ లేఅవుట్‌లో భూముల వేలానికి ఆశించిన స్థాయిలో స్పందన కరవైంది. మొత్తం 4.59 ఎకరాల విస్తీర్ణంలోని ఈ భూమికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) శుక్రవారం వేలం నిర్వహించింది. కనీస ధర (అప్‌సెట్ ధర)ను ఎకరాకు రూ.120 కోట్లుగా నిర్ధరించగా, ఒక్క బిడ్డు కూడా దాఖలు కాకపోవడంతో అధికారులు వేలాన్ని రద్దు చేశారు.


Palnadu: బ్యాలెట్ అయినా, ఈవీఎం అయినా ప్రజల మద్దతు కూటమికేనన్న చీఫ్ విప్!
పల్లెలైనా.పట్టణాలైనా ప్రజలు ఎన్డీఏ కూటమికే పట్టం కట్టారని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ఘన విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


Number Plate: బ్లూ నంబర్ ప్లేట్ ఎవరికి ఇస్తారు.? భారత్‌లో నెంబర్ ప్లేట్స్ కలర్స్ వెనుక రహస్యమిదే.!
Number Plate: రోడ్డుపై బ్లూ కలర్ నంబర్ ప్లేట్ కనిపిస్తే అది సాధారణ వ్యక్తికి చెందిన కారు కాదని, విదేశీ దౌత్యవేత్తల వాహనమని గుర్తుంచుకోవాలి. భారతదేశంలో వాహనాల వర్గీకరణ కోసం తెల్లటి, పసుపు రంగు నంబర్ ప్లేట్లతో పాటు మరికొన్ని ప్రత్యేక రంగుల ప్లేట్లు కూడా అమల్లో ఉన్నాయి. వాహన స్వభావాన్ని, వినియోగాన్ని సులభంగా గుర్తించడానికి ఈ రంగుల విధానం ఉపయోగపడుతుంది.


Karimnagar: దీక్షా దివస్‌కు ప్రజలు భారీగా తరలిరావాలి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ సాధన అనంతరం కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు.