

Cyclone Akvan Alert: పోలవరం జిల్లాకు తుఫాను ముప్పు.. 4 రోజులు భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడటంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు వాతావరణ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ తుఫానుకు 'అక్వాన్'గా నామకరణం చేశారు. ప్రస్తుతం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ తుఫాను రానున్న రోజుల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ వెల్లడించారు.


Hyderabad Biryani Price Hike: బిర్యానీ ప్రియులకు బిగ్ షాక్.. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ధరలు!
బిర్యానీ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది హైదరాబాద్. నగరానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఈ వంటకానికి స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా వీరాభిమానులే. అయితే ఇప్పుడు బిర్యానీ ప్రియులకు ధరల పెరుగుదల షాక్ ఇస్తోంది.


Hero Electric Bike: Splendor కంటే అదుర్స్.. హీరో నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. రేంజ్, ఫీచర్లు ఇవే!
పెట్రోల్ ధరలు, రోజువారీ ప్రయాణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ విడా ద్వారా కొత్త ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.


Airtel Offers: ఎయిర్‌టెల్ సిమ్ ఉంటే చాలు.. రూ.30 వేల విలువైన బెనిఫిట్స్!
మొబైల్ రీఛార్జ్, ఇంటర్నెట్ సేవలకే కాకుండా వినియోగదారులకు అదనపు ప్రయోజనాలు అందించడంపై టెలికాం సంస్థలు దృష్టి సారిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.


Tuesday Horoscope: మంగళవారం లక్కీ రాశులు... పట్టిందల్లా బంగారమే
మంగళవారం రాశిఫలాలు... మేషం నుంచి మీనం వరకు 12 రాశుల జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 8 రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి, కొత్త అవకాశాలు కలిగే సూచనలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


Patancheru: ఆలయ నిర్మాణానికి రూ.70 లక్షలు ఇచ్చిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరోమారు తన దైవభక్తిని చాటుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా పరమత సహనాన్ని పెంపొందిస్తూ.. సొంత నిధులతో ఆలయాలు, చర్చిలు, మసీదులు నిర్మిస్తూ ప్రతి ఒక్కరిలో దైవభక్తిని పెంపొందిస్తున్నారు.


Nirmal: ఇందిరమ్మ బీమా నమోదు శిబిరాలను పకడ్బందీగా నిర్వహించాలి
జిల్లావ్యాప్తంగా ఈ నెల 19న నిర్వహించనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు శిబిరాలను పకడ్బందీగా, విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి శిబిరాల ఏర్పాట్లు, నమోదు ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒకేరోజు నమోదు శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.


Amanagallu: ఆమనగల్లు పీఏసీఎస్ చైర్మన్‌గా గూడూరు శ్రీనివాస్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం పీఏసీఎస్ చైర్మన్‌గా నియమితులై బాధ్యతలు చేపట్టిన గూడూరు శ్రీనివాస్ రెడ్డికి సోమవారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఆమనగల్లు మండల పరిషత్ సమావేశ భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, సిబ్బంది ఆయనను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.


Tangallapally: ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్‌తో మెరుగైన ఉపాధి
విద్యార్థినుల్లో సృజనాత్మకత, వృత్తి నైపుణ్యాలను పెంపొందించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఫ్యాషన్, ఇంటీరియర్ డిజైనింగ్‌తో పాటు వివిధ వృత్తివిద్యా కోర్సుల ద్వారా భవిష్యత్తులో మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చని తెలిపారు.


Garidepally: లారీ ఢీకొని వ్యక్తి మృతి - గరిడేపల్లిలో బంధువుల ఆందోళన
సూర్యాపేట జిల్లా, గరిడేపల్లి మండలం అప్పన్నపేట వద్ద నిన్న రాత్రి బైకును లారీ ఢీ కొట్టిన ఘటనలో భర్త మృతిచెందగా భార్యకు పూర్తిగా రెండు కాళ్లు విరగటంతో అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించడం జరిగింది.


Ashwaraopeta: ఊట్లపల్లిలో సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య వివాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. గ్రామపంచాయతీ నిధుల వినియోగం, అభివృద్ధి పనుల నిర్వహణ అంశాలు ఇరువురి మధ్య విభేదాలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని ఆశ్రయించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


Hyderabad: పాలిటెక్నిక్ కళాశాలల పీపీపీ ఉపసంహరణపై హర్షం
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానం అమలును ఉపసంహరించుకుని, కళాశాలల కొనసాగింపునకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై తెలంగాణ పాలిటెక్నీక్ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 97ను, జీఓ ఎంఎస్ నంబర్ 157 ద్వారా సవరించడాన్ని స్వాగతించింది.