

Hyderabad: హైదరాబాద్‌లో చెడ్డీ గ్యాంగ్ కలకలం.. మణికొండ అపార్ట్‌మెంట్‌లో చోరీ.. స్థానికులలో భయాందోళనలు!
హైదరాబాద్ మహానగరంలోని మణికొండ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ సంచారం తీవ్ర భయాందోళనలు రేకెత్తించింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని నెక్నాంపూర్‌లో ఉన్న ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్ వెనుక వైపు చెరువు ఫెన్సింగ్‌ను కత్తిరించి సుమారు ఆరుగురు దుండగులు లోపలికి చొరబడ్డారు.


Bank Strike Postponed: బ్యాంకుల సమ్మె వాయిదా.. సోమవారం నుంచి యథావిధిగా సేవలు
దేశవ్యాప్తంగా కలకలం రేపిన బ్యాంకింగ్ ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా పడింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మధ్య ఆదివారం రాత్రి జరిగిన చర్చలు సఫలం కావడంతో ఈ కీలక నిర్ణయం వెలువడింది. ఫలితంగా, సోమవారం నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి.


Indian Railways: గర్భిణులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. లోయర్ బెర్త్‌పై ప్రత్యేక సౌకర్యం
Indian Railways: రైలు ప్రయాణంలో గర్భిణులు ఇబ్బందులు పడకుండా భారతీయ రైల్వే ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తోంది. ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం లేకుండా, సులభంగా కూర్చోవడం, పడుకోవడం వీలుగా లోయర్ బెర్త్‌ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తోంది.


Medipally: విడాకులు అడిగిందని కక్ష.. భార్యపై హత్యాయత్నం!
Medipally: మేడిపల్లి పరిధిలోని పర్వతాపూర్‌లో దారుణం: విడాకులు కోరిందని భార్య మాధవిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన భర్త తేజ.. ఆస్పత్రిలో బాధితురాలికి చికిత్స, కేసు నమోదు.


Sathupalli: అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి!
Sathupalli: నల్గొండలో అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు: నవంబర్ 15న భారీ బహిరంగ సభ, రైతుల సమస్యలపై పోరాటాలకు సత్తుపల్లి సీపీఎం నేత శీలం సత్యనారాయణ రెడ్డి పిలుపు


Hayathnagar: లడ్డూను దక్కించుకున్న బందేల శేఖర్, కళ్యాణి దంపతులు!
Hayathnagar: హయత్‌నగర్ పిగ్లిపూర్‌లో గణనాథుడి లడ్డూ వేలం పాట: ₹1,63,001లకు లడ్డూను దక్కించుకున్న బందేల శేఖర్ కళ్యాణి దంపతులు, హనుమాన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు.


Thalakondapally: తిరుమణి రవి గౌడ్‌కు బీజేపీ కార్యకర్తల ఘన సన్మానం!
Thalakondapally: తలకొండపల్లి బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు తిరుమణి రవి గౌడ్‌కు ఘన సన్మానం: ఆరేళ్ల నిస్వార్థ సేవలను కొనియాడిన 150 మంది కార్యకర్తలు, శాలువాతో ఘనంగా సత్కారం.


Narsapur: హత్నూరలో అక్రమ ఇసుక టిప్పర్ పట్టివేత!
Narsapur: హత్నూరలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కొరడా: దౌల్తాబాద్ చౌరస్తా వద్ద టిప్పర్ సీజ్, డ్రైవర్ షేక్ చాంద్ పాషాపై కేసు నమోదు, వాహనం పోలీస్ స్టేషన్‌కు తరలింపు.


Mulugu: రేపు ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన!
Mulugu: ములుగు జిల్లాలో మంత్రి సీతక్క విస్తృత పర్యటన: జగ్గన్నపేటలో అభివృద్ధి పనుల ప్రారంభం, అంగన్‌వాడీల్లో ‘తొలిముద్ద’ పథకం, కలెక్టరేట్ వద్ద నిరసనలో పాల్గొననున్న మంత్రి.


Adilabad: ప్రాణాలకు తెగించి పసిబిడ్డలను కాపాడిన నర్స్ ప్రమీల!
Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదంలో పసిబిడ్డలను కాపాడి అస్వస్థతకు గురైన నర్స్ ప్రమీల నిమ్స్‌కు తరలింపు: ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, పరామర్శించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్.


Sircilla: రైతన్నల పక్షాన రేపు బీజేపీ ‘చలో మద్దిమల్ల’ పాదయాత్ర!
Sircilla: రైతన్నల పక్షాన బీజేపీ పాదయాత్ర: 9వ ప్యాకేజీ పనులు పూర్తి చేయాలని మద్దిమల్ల నుంచి వీర్నపల్లి వరకు పాదయాత్ర, జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పిలుపు.


Nagarkurnool: చారకొండ మండలం జూపల్లి గ్రామంలో పండుగ సందడి!
Nagarkurnool: చారకొండ మండలం జూపల్లిలో ఘనంగా గార్మి వేడుకలు: గ్రామస్థులతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్న వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు, పండుగ వాతావరణం.