

రాయలసీమకు కొత్త రూపం.. ఉద్యాన హబ్‌తో గ్లోబల్ ఫ్రూట్ బౌల్..
Amaravati: అక్టోబర్ 2న మదనపల్లెలో రాయలసీమ ఇంటిగ్రేటెడ్ హార్టీకల్చర్ హబ్ ప్రారంభం. 10 జిల్లాల్లో 201 క్లస్టర్లు, రూ.లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా సీఎం సమీక్ష.


ఏపీలో కాంపొనెంట్స్ తయారీ పార్కుకు ప్రతిపాదన..
Amaravati: న్యూఢిల్లీలో వివో ఇండియా ప్రెసిడెంట్ అర్జిత్ సేన్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో వివో కాంపొనెంట్స్ తయారీ పార్క్ ఏర్పాటుపై చర్చ.


ఏపీలో సిస్కో ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి..సిస్కో ఇండియా ఎండీ హరీష్ కృష్ణన్‌తో మంత్రి లోకేష్ భేటీ..
Amaravati: న్యూఢిల్లీలో సిస్కో ఇండియా ఎండీ హరీష్ కృష్ణన్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో తయారీ యూనిట్లు, విశాఖలో జీసీసీ ఏర్పాటుపై చర్చ.


ఏపీలో అబాట్ పెట్టుబడులకు ఆహ్వానం..
Amaravati: న్యూఢిల్లీలో అబాట్ ఇండియా ఎండీ ఇస్తేయాక్ అంజాధ్తో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో వైద్య పరికరాల తయారీ, జీసీసీ ఏర్పాటుపై చర్చ.


స్టార్టప్‌లు, టెక్నాలజీ రంగానికి మాస్టర్‌కార్డ్ భాగస్వామ్యం..విశాఖలో జీసీసీ ఏర్పాటుపై లోకేష్ విజ్ఞప్తి
Amaravati: న్యూఢిల్లీలో మాస్టర్‌కార్డ్ వీపీ అభిషేక్ లాహిరితో మంత్రి నారా లోకేష్ భేటీ. విశాఖలో టెక్ సెంటర్, ఫిన్‌టెక్ రంగంలో భాగస్వామ్యంపై చర్చ.


ఏపీలో డిజిటల్ గవర్నెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు ప్రతిపాదన..
Amaravati: న్యూఢిల్లీలో ఎస్ఏపీ సీనియర్ వీపీ లవ్నీష్ చనానాతో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో డిజిటల్ గవర్నెన్స్, స్కిల్ డెవలప్మెంట్పై చర్చ.


ఏపీలో గోద్రెజ్ ఆగ్రో కెమికల్ యూనిట్ ఏర్పాటు చేయండి..
Amaravati: న్యూఢిల్లీలో గోద్రెజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామితో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో పారిశ్రామిక విస్తరణ, పెట్టుబడులపై చర్చ.


కాకినాడలో గ్రీన్ అమ్మోనియా హబ్.. యారాకు లోకేష్ ఆహ్వానం..
Amaravati: న్యూఢిల్లీలో యారా ఇంటర్నేషనల్ ప్రతినిధులతో భేటీ అయిన మంత్రి నారా లోకేష్. ఏపీలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్, డిజిటల్ వ్యవసాయ కేంద్రం ఏర్పాటుకు ఆహ్వానం.


గుజరాత్‌తో ఏపీ వాణిజ్య బంధానికి కొత్త ప్రతిపాదన....
Amaravati: గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో మంత్రి నారా లోకేష్ భేటీ. పోర్టుల అనుసంధానం, గిఫ్ట్ సిటీ తరహా అభివృద్ధి, విజయవాడ ఉత్సవ్‌కు ఆహ్వానం.


ఏపీని వాటర్ స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు సహకరించండి: లోకేష్
Amaravati: అహ్మదాబాద్‌లో ఐసీసీ ఛైర్మన్ జై షాతో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు బీసీసీఐ సహకారం కోరిన లోకేష్.


పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ..
Amaravati: మంగళగిరిలో పవన్ కళ్యాణ్‌తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ. స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ పరిస్థితులపై చర్చ.


స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయానికి జనసేనలో ప్రత్యేక కమిటీ..
Amaravati: స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఐదుగురు సభ్యులతో ప్రత్యేక సమన్వయ కమిటీని ప్రకటించిన జనసేన. పవన్ కళ్యాణ్‌కు ఎప్పటికప్పుడు నివేదికలు అందించనున్న కమిటీ.