

బాత్రూమ్లోనే సైలెంట్ కిల్లర్.. గీజర్ వాడేప్పుడు ఈ తప్పులు చేస్తే ప్రమాదం తప్పదు..
Geyser safety tips: చలికాలంలో వేడి నీటి కోసం గీజర్‌ను ఉపయోగించడం చాలా ఇళ్లలో సాధారణం. అయితే సరైన నిర్వహణ లేకపోతే వాటర్ హీటర్ ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.


POCO X8s వచ్చేసింది.. 6,330mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదిరిపోయే ఫీచర్లు..!
POCO X8s price: పోకో కొత్త పోకో X8s స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసింది.


వాట్సప్ యూజర్లకు సరికొత్త అప్డేట్.. స్క్రోల్ చేస్తే నావిగేషన్ బార్ మాయం..!
WhatsApp Dynamic Navigation Bar: వాట్సప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది.


Guntur: కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు బీసీ సంఘాల సంపూర్ణ మద్దతు
Guntur: గుంటూరు మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు రాష్ట్ర బీసీ సంఘాల సంపూర్ణ మద్దతు. కేశన శంకర్ రావు ఆధ్వర్యంలో కోవెలమూడి దంపతుల సత్కారం.


దీపావళి వేళ స్మార్ట్‌ఫోన్‌తో ఈ పని చేశారంటే.. భారీ నష్టం తప్పదంతే..!
firecracker smartphone damage: పటాకులు కాల్చే సమయంలో ఫొటోలు తీయడం, వీడియోలు రికార్డ్ చేయడం, రీల్స్ చేయడం కూడా చాలామందికి అలవాటుగా మారింది.


6000mAh బ్యాటరీ, డ్యూయల్ డిస్ప్లేతో వచ్చేసిన లావా ఆరా కర్వ్ 5జీ ధర ఎంతంటే!
Lava Aura Curve 5G: భారత్‌లో లావా ఆరా కర్వ్ 5జీ (Lava Aura Curve 5G) పేరుతో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.


ఛాట్జిపిటిలోనూ ఇకపై వాట్సప్ లాంటి ఫీచర్.. ఇకపై మీ చాట్ అస్సలు కనిపించదంతే..!
ChatGPT Locked Chats: ఛాట్‌జిపిటిలో (ChatGPT) ఇప్పుడు వాట్సాప్ మాదిరిగానే చాట్లను హైడ్, లాక్ చేసే ఫీచర్ వచ్చింది. వినియోగదారులు ఇకపై ఛాట్జిపిటితో జరిపిన చాటింగ్‌లను లాక్ చేసి హైడ్ చేయవచ్చు.


Parkal: పరకాలలో 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల లావణ్య శ్రీధర్ కు ఘన సన్మానం
Parkal: పరకాల మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన ఆకుల లావణ్య శ్రీధర్‌ను శాలువాతో సన్మానించిన బీజేపీ జిల్లా నాయకులు.


Madhurawada: మధురవాడలో ప్రజలతో వైజాగ్ సిటీ పోలీసుల ముఖాముఖి
Madhurawada: మధురవాడలో వైజాగ్ సీపీ ఆదేశాలతో పోలీసుల ముఖాముఖి. స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని డీసీపీ, ఏసీపీల విజ్ఞప్తి.


Palakollu: పాలకొల్లు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ
Palakollu: పాలకొల్లు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రమాదంలో గాయపడిన కార్మికుడు, అనారోగ్యంతో ఉన్న బాధితుడి కుటుంబానికి రూ.8 వేల విలువైన నిత్యావసర సరుకుల పంపిణీ.


Palakollu: పాలకొల్లులో కామ్రేడ్ అడ్డాల సోమేశ్వరరావు 15వ వర్ధంతి సభ
Palakollu: పాలకొల్లులో కామ్రేడ్ అడ్డాల సోమేశ్వరరావు 15వ వర్ధంతి సభ. రైతులు, పేదల సమస్యలపై పోరాడటమే ఆయనకు నిజమైన నివాళి అని సీపీఎం నేతల పిలుపు.


Sangareddy: పాలపిట్టను బంధించిన నేరేడిగుంట సర్పంచ్.. కేసు నమోదుకు డిమాండ్
Sangareddy: సంగారెడ్డి జిల్లా నేరేడిగుంట సర్పంచ్ ఒగ్గు సాయి కిరణ్ పాలపిట్టను పంజరంలో బంధించి వైల్డ్‌లైఫ్ యాక్ట్ ఉల్లంఘన. సర్పంచ్‌పై కఠిన చర్యలకు డిమాండ్.