

Nizamabad: ఖిల్లా డిచ్‌పల్లిలో అంబరాన్నంటిన దుర్గామాత శోభాయాత్ర!
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఖిల్లా డిచ్‌పల్లిలో వైభవంగా దుర్గామాత శోభాయాత్ర. దాండియా, మహిళల ఆటపాటల నడుమ కన్నులపండువగా సాగిన ఉత్సవం.


Gudur: భక్తిశ్రద్ధలతో గూడూరులో ముగిసిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు!
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం నిన్న రాత్రి భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. 9 రోజుల పాటు వైభవంగా జరిగిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. గూడూరులోని మూడు ప్రధాన శక్తిపీఠాల్లో చివరి రోజు ఉత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. పట్టణ పురవీధుల్లో జరిగిన అమ్మవార్ల గ్రామోత్సవాలతో గూడూరు మార్మోగిపోయింది.నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని 1. శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి దేవస్థానం, 2. రాజరాజేశ్వరి దేవస్థానం, 3. ధర్మరాజుల స్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి.


Markapur: మార్కాపురం లాడ్జిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య!
Markapur: మార్కాపురం పట్టణంలోని ఓ లాడ్జిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతోనే ప్రాణాలు తీసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు.


Parlakhemundi: సైకిల్ కడుగుతూ చెరువులో కాలుజారి పడి వ్యక్తి మునిగి మృతి!
అందరూ దుర్గాష్టమి పూజలు చేసుకుంటున్న తరుణంలో ఓ ఇంట్లో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. గజపతి జిల్లా మోహన రాణా పరిధిలోని రాణీఖంబా గ్రామానికి చెందిన సుఖ్‌దేవ్ మాలిక్ (36) గ్రామ సమీపంలోని ఓ చెరువు వద్ద సైకిల్‌ను శుభ్రం చేస్తుండగా కాలుజారి చెరువులో పడిపోయాడు.


Parlakhemundi: పర్లాఖెముండి మాజీ కౌన్సిలర్ తిరుపతి పాత్ర కన్నుమూత!
Parlakhemundi: పర్లాఖెముండి 11వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుపతి పాత్ర అనారోగ్యంతో విశాఖపట్నం ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.


Sangareddy: ఆదర్శం చాటిన టీం GRK రాకేష్ గౌడ్.. 'శబాష్' అంటున్న సంగారెడ్డి వాసులు!
Sangareddy: సంగారెడ్డి బ్రాహ్మణవాడలో దుర్గమ్మ నిమజ్జన ఖర్చును తాగునీటి సౌకర్యాలకు మళ్లించిన టీం GRK రాకేష్ గౌడ్. ఆదర్శవంతమైన నిర్ణయంపై కాలనీవాసుల హర్షం.


Indrakeeladri: భవానీ నామస్మరణతో మార్మోగుతున్న ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గమ్మ ఆలయం!
బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజామున వరకు రాత్రి అంత ఆలయ ఈవో శీనా నాయక్, పోలీస్ అధికారులు ఆలయానికి పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు తరలి రావడంతో ప్రతి సెకండ్ పర్యవేక్షణ చేస్తూ భక్తులకు ఎక్కడ ఆటంకాలు లేకుండా ఏర్పాటు చేశారు.


Giddalur: గుండెపోటుతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చంద్రమోహన్ రెడ్డి మృతి!
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పి ఆర్ కాలనీలో నివాసముంటున్న పి. చంద్రమోహన్ రెడ్డి (చంద్ర) ఫారెస్ట్ బీటు ఆఫీసర్ గారు నిన్న గుండె పోటు తో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న గిద్దలూరు మున్సిపల్ వైసీపీ చైర్మన్ అభ్యర్ధి భూమా నరసింహ రెడ్డి వారి నివాసగృహానికి చేరుకుని చంద్ర పార్థివ దేహానికి మాలవేసి నివాళులు అర్పించారు


Viral: 2400 కోట్ల వ్యూస్.. కట్ చేస్తే.. రూ. 100 కోట్ల క్లబ్‌లోకి యూట్యూబర్.. వివరాలు ఇవిగో!
Viral: యూట్యూబర్ సౌరవ్ జోషి తన వ్లాగింగ్ కెరీర్‌లో ఏకంగా రూ. 100 కోట్లు సంపాదించారనే చర్చ జరుగుతోంది.


Dubbaka: గుడికందులలో బెల్ట్ షాపు వివాదం.. ఉద్రిక్తత, పోలీసుల లాఠీచార్జి!
Dubbaka: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం గుడికందులలో బెల్ట్ షాపు వివాదం, ఉద్రిక్తత. పోలీసుల లాఠీచార్జి, ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.


Papankusha Ekadashi 2026: పాపాంకుశ ఏకాదశి విశిష్టత...అదృష్టం ఉన్నవారికే అవకాశం
పాపాంకుశ ఏకాదశి 2026 విశిష్టత, పద్మనాభ స్వామి పూజా విధానం, ఉపవాస నియమాలు, ద్విదళ వర్జ్యం, పారణ సమయం, ఈ వ్రతం వల్ల కలిగే పుణ్యఫలాల గురించి తెలుసుకుందాం.


Jio Platforms IPO: ఐపీఓల్లో 'జియో' సునామీ.. 100 నిమిషాల్లోనే రికార్డు..!
Jio Platforms IPO: రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ రూ. 30,213 కోట్ల మెగా ఐపీఓ ప్రారంభమైన 100 నిమిషాల్లోనే 100% సబ్‌స్క్రైబ్ అయి సరికొత్త రికార్డు సృష్టించింది.