

Malikipuram: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు బట్టెలంక విద్యార్థులు
Malikipuram: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన బట్టెలంక జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు శాంతి కిరణ్, దివ్యలను ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది.


Khammam: ఖమ్మం జిల్లాలో 8 జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోళ్లు: కలెక్టర్ ఆదేశాలు!
Khammam: ఖమ్మం జిల్లాలో పత్తి ఎంఎస్‌పీ కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశించారు. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.8,667 మద్దతు ధర నిర్ణయించారు.


Guntur: జాతీయ స్థాయి సర్వేయింగ్ పోటీల్లో ఆర్వీఆర్ అండ్ జెసీ విద్యార్థులు
Guntur: జాతీయ స్థాయి సర్వేయింగ్ పోటీల్లో ప్రతిభ చాటి ద్వితీయ స్థానం సాధించిన గుంటూరు ఆర్.వి.ఆర్. & జె.సి. కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు.


Rayavaram: రాయవరం - దొంతమూరు రహదారి పరిస్థితిని పరిశీలించిన అధికారులు
Rayavaram: రాయవరం దొంతమూరు రోడ్డు పరిస్థితిని అధికారులతో కలిసి పరిశీలించాము. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు.


Atmakur: ఆత్మకూరుకు స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు 2026
Atmakur: పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతిభకు గాను నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు స్వచ్ఛ మున్సిపాలిటీ 2026 అవార్డు దక్కింది; కలెక్టర్ చేతుల మీదుగా పురస్కార ప్రదానం.


Khammam: నేతల బజారు భాషతో రాజకీయం దిగజారుతోంది: తమ్మినేని వీరభద్రం!
Khammam: రాష్ట్రంలో అధికార, విపక్ష నేతలు వాడుతున్న బజారు భాష ప్రజాస్వామ్యాన్ని దిగజారుస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ఖమ్మం మీట్ ద ప్రెస్‌లో మండిపడ్డారు.


Mandasa: కొత్త కమలాపురం రైతులకు కొత్త భూ హక్కు పాసు పుస్తకాల పంపిణీ!
Mandasa: శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్త కమలాపురం రైతులకు రాజముద్రతో కూడిన కొత్త భూ హక్కు పాసు పుస్తకాలను మండల అధ్యక్షులు బావన దుర్యోధన పంపిణీ చేశారు.


Banaganapalle: శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి వైభవంగా పల్లకి సేవ
Banaganapalle: యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి సోమవారం ప్రత్యేక పూజలతో పల్లకి సేవ నిర్వహించారు. ఆలయ అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Chintalapudi: చింతలపూడి కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ముత్యాల శ్రీనివాస్
Chintalapudi: చింతలపూడి పట్టణ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ముత్యాల శ్రీనివాస్ (చిన్ని) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు; ఐక్యతతో సమాజ సేవ చేయాలని నేతలు పిలుపునిచ్చారు.


Railway Kodur: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీఐ చంద్రశేఖర్
Railway Kodur: రైల్వే కోడూరులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీఐ చంద్రశేఖర్. మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష.


Ichchapuram: ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద 16 కేజీల గంజాయి స్వాధీనం!
Ichchapuram: ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద రూ.16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ ముకుందరావు తెలిపారు.


Chintoor: క్రమశిక్షణతో లక్ష్యాన్ని సాధించాలి: డీఎఫ్‌ఓ రవీంద్రనాథ్‌రెడ్డి
Chintoor: చిన్న వయసు నుంచే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలని చింతూరు డీఎఫ్‌ఓ రవీంద్రనాథ్‌రెడ్డి విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.