

Banswada: యాసంగిలో ఆరుతడి పంటలే వేయాలి – ఆర్డీఓ రవీందర్ రెడ్డి
Banswada: ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో నీటి వాడకంపై బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి హెచ్చరిక. నిజాంసాగర్, మంజీరా ఆయకట్టు రైతులు ఆరుతడి పంటలు వేయాలని సూచన.


Narayanpet: పోలీసులకు వ్యాసరచన పోటీలు: అదనపు ఎస్పీ రియాజ్ ఉల్ హక్!
Narayanpet: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నారాయణపేట జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు అదనపు ఎస్పీ రియాజ్ ఉల్ హక్ తెలిపారు.


Quthbullapur: కుత్బుల్లాపూర్‌లో ₹25 వేల విలువైన డిఫెన్స్ లిక్కర్ పట్టివేత!
Quthbullapur: కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పరిధిలో రూ.25 వేల డిఫెన్స్ లిక్కర్ పట్టివేత. సైనికపురిలో కొని తెచ్చిన వ్యక్తి అరెస్ట్. చట్టరీత్యా నేరమని CI లక్ష్మణ్ గౌడ్ స్పష్టీకరణ.


Jammikunta: మాట నిలబెట్టుకున్న ఉప సర్పంచ్.. 'స్వేచ్ఛ ఆడబిడ్డ' పథకం ప్రారంభం!
Jammikunta: జమ్మికుంట మండలం తనుగులలో 'స్వేచ్ఛ ఆడబిడ్డ' పథకం ప్రారంభం. ఆడపిల్ల పుట్టిన కుటుంబాలకు రూ.2,016 ఆర్థిక సాయం అందజేసిన ఉప సర్పంచ్ అంబాల స్వప్న రజనీకాంత్.


Narayanpet: నారాయణపేట ఐడీఓసీ భవన పనులను పరిశీలించిన కలెక్టర్!
Narayanpet: నారాయణపేట సింగారం వద్ద నిర్మిస్తున్న నూతన ఐడీఓసీ భవన పనులను పరిశీలించిన కలెక్టర్ ప్రియాంక. పది రోజుల్లో పనులు పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆదేశం.


Sircilla: క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ పథకం లబ్ధిదారుల ఎంపిక!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ పథకాల లబ్ధిదారులను కలెక్టర్ గరిమ అగ్రవాల్ నేతృత్వంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు.


Mahabubabad: ఎన్‌హెచ్‌ఎం సమ్మె వేళ వైద్య సేవలకు అంతరాయం కలగొద్దు
Mahabubabad: ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో వైద్య సేవల్లో అంతరాయం కలగొద్దని మహబూబాబాద్ DMHO డాక్టర్ రవి రాథోడ్ ఆదేశం. LCDC కుష్టు సర్వే, NCD స్క్రీనింగ్‌పై సమీక్ష.


Garla: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి సీఐటీయూ
Garla: గార్లలో సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో. సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, విద్యార్థులపై కేసులను ఎత్తివేయాలని శ్రీనివాస్ డిమాండ్.


Karimnagar: అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పనులను వేగవంతం చేయాలి
Karimnagar: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పనులపై కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ సమీక్ష. డీపీఆర్‌లు సిద్ధం చేసి టెండర్లు ప్రారంభించాలని ఆదేశం.


Narayanpet: వైద్య వృత్తిలో కరుణ, మానవత్వం కీలకం నారాయణపేట కలెక్టర్ ప్రియాంక
Narayanpet: నారాయణపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ మూడో బ్యాచ్ ఓరియంటేషన్, వైట్ కోట్ సెర్మనీ. కలెక్టర్ సీహెచ్. ప్రియాంక ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం.


Hyderabad: జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపికైన వంశికను అభినందించిన కేటీఆర్!
Hyderabad: జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన నామాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని గూడెపు వంశికను అభినందించిన కేటీఆర్. నవంబర్‌లో జమ్మూ కాశ్మీర్‌లో పోటీలు.


LB Nagar: బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అర్బన్ ఉపాధ్యక్షుడిగా పారంద సాయి
LB Nagar: బీజేవైఎం రంగారెడ్డి జిల్లా అర్బన్ ఉపాధ్యక్షుడిగా పారంద సాయి నియామకం. పార్టీ బలోపేతానికి, యువజన సంక్షేమ పథకాల ప్రచారానికి కృషి చేస్తానని వెల్లడి.