

Papankusha Ekadashi 2026: పాపాంకుశ ఏకాదశి విశిష్టత...అదృష్టం ఉన్నవారికే అవకాశం
పాపాంకుశ ఏకాదశి 2026 విశిష్టత, పద్మనాభ స్వామి పూజా విధానం, ఉపవాస నియమాలు, ద్విదళ వర్జ్యం, పారణ సమయం, ఈ వ్రతం వల్ల కలిగే పుణ్యఫలాల గురించి తెలుసుకుందాం.


Jio Platforms IPO: ఐపీఓల్లో 'జియో' సునామీ.. 100 నిమిషాల్లోనే రికార్డు..!
Jio Platforms IPO: రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్ రూ. 30,213 కోట్ల మెగా ఐపీఓ ప్రారంభమైన 100 నిమిషాల్లోనే 100% సబ్‌స్క్రైబ్ అయి సరికొత్త రికార్డు సృష్టించింది.


Razole: రాజోలు నియోజకవర్గంలో తొలిరోజు 16 ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు!
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. మామిడికుదురు మండలంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆరుగురు, జనసేన పార్టీ నుంచి ఒకరు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) నుంచి ఒకరు చొప్పున మొత్తం ఎనిమిది నామినేషన్లు వేశారు.


Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ దంచికొట్టనున్న వానలు.. బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. బంగాళాఖాతంలో త్వరలో మరో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.


Rashmika Mandanna: బికినీ, స్కిన్ షో చేయలేను.. నాకంటూ హద్దులున్నాయ్: రష్మిక!
Rashmika Mandanna: నాకు ఎక్స్‌పోజింగ్ ఇష్టం ఉండదని, తనకు కొన్ని హద్దులున్నాయని రష్మిక కాఫీ విత్ కరణ్ షోలో తెలిపారు.


AP Elections: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు బ్రేక్.. స్పందించిన సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్!
AP Elections: రాష్ట్రంలో 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సంచలన ప్రకటన చేసింది.


Nacharam: విఎస్టీ కాలనీలో దసరా నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారికి మంత్రి పూజలు!
Nacharam: హైదరాబాద్ నాచారంలో విఎస్టీ కాలనీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్‌బాబు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, సంక్షేమ పథకాలపై కీలక వ్యాఖ్యలు.


Daily Astrology: అక్టోబర్ 22 ఏకాదశి రాశిఫలితాలు - శతృభయం ఉన్నా...అదృష్టం కలిసి వస్తుంది
అక్టోబర్ 22 ఏకాదశి రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం.


Road Accident: టీ తాగుతుండగా దూసుకొచ్చిన స్కార్పియో.. నలుగురు భవానీ భక్తులు మృతి
Road Accident: కాకినాడ జిల్లా కత్తిపూడి జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.


Toopran: తూప్రాన్‌లో అర్ధరాత్రి ఏటీఎం చోరీ యత్నం విఫలం!
Toopran: మెదక్ జిల్లా తూప్రాన్‌లో అర్ధరాత్రి ఏటీఎం చోరీ యత్నం విఫలం. అప్రమత్తమైన ఎస్సై యాదగిరి నిందితుడిని అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.


Mancherial: వర్షాభావంతో మంచిర్యాల జిల్లాలో ఎండుతున్న పంటలు.. ఆందోళనలో అన్నదాతలు!
Mancherial: మంచిర్యాల జిల్లాలో వానలు లేక ఎండుతున్న పంటలు. చివరి తడి కోసం ట్యాంకర్లతో నీళ్లు పారిస్తూ రైతుల తండ్లాట. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు.


Parlakhemundi: గండాహతి జలపాతం వద్ద పర్యాటకుల సందడి!
ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా రాయగడ సమితి గండాహతి గ్రామ ప్రాంతంలో ఉన్న గండాహతి జలపాతానికి పర్యాటకుల సందడి నెలకొంది. మంగళవారం విజయదశమి సందర్భంగా జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యటకులు చేరుకొని జలపాతం వద్ద సందడి చేశారు.