

Chintoor: చింతూరు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆప్షన్లకు నవంబర్ 3 తుది గడువు!
చింతూరు డివిజన్ పరిధిలోని ఫేజ్ 1B గ్రామాలకు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద ఫైనల్ డ్రాఫ్ట్ అవార్డులలో నమోదైన నిర్వాసిత కుటుంబాలకు ఆప్షన్లు ఎంపిక చేసుకునేందుకు నవంబర్ 3 చివరి గడువుగా నిర్ణయించినట్లు చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మరియు ఆర్ అండ్ ఆర్ అధికారి చిట్టపులి నరేంద్ర పడాల్ తెలిపారు.


Jagtial: యామాపూర్ పుష్కర ఘాట్‌పై ప్రభుత్వ నిర్లక్ష్యం
జగిత్యాల జిల్లా: ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో యామాపూర్ పుష్కారా ఘాట్ కు సుమారు 12 వేలమంది పైగా భక్తుల ఆశలు అవస్థలు 2015 సంవత్సరం వరకూ యామాపుర్ గ్రామ పుష్కర ఘాట్ గా నిధులు మంజూరు చేశారు. కానీ ఈసారి మాత్రం యమాపూర్ ఘాట్ అనే ప్రస్తావని లేదు అని ? స్థానికులు గ్రామ ప్రజలు 12వేలకు మంది పైగా ఇతర గ్రామాల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Credit Card Spending: 2021 తర్వాత తొలిసారి భారీగా తగ్గిన క్రెడిట్ కార్డు వినియోగం.. అసలు కారణం ఏంటి.?
Credit Card Spending: క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు, చెల్లింపులు చేసే విధానంలో కీలక మార్పు కనిపిస్తోంది.


Khammam: లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం చేయాలి: ఎంపీ రవిచంద్ర
ఖమ్మం: కొంతమంది బ్లాక్మెయిల్ వేధింపుల కారణంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ పాల్వంచ హెచ్.పీ గ్యాస్ మేనేజర్ అనంతుల లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబానికి న్యాయం చేయాలని కొత్తగూడెం నియోజకవర్గ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్రన్ కలిశారు. ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ తప్పనిసరిగా ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


Bengaluru: స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు అక్కడికక్కడే బలి!
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని ఒక ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్‌లో తీవ్ర కలకలం రేపిన దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. హోటల్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించి విద్యుదాఘాతానికి గురై ఇద్దరు విదేశీ పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


Amanagal: రూ. 40 లక్షలతో శ్రీకాంత్ కాలనీలో సీసీ రోడ్డు
రంగారెడ్డి జిల్లా: ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలో వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ చేపడుతున్న పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్, 9వ వార్డు కౌన్సిలర్ ఎర్రవోలు మహేష్ సూచించారు. ఆమనగల్ మున్సిపాలిటీలోని 9వ వార్డు పరిధిలో శ్రీకాంత్ కాలనీ నుంచి బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ప్రధాన రహదారి వరకు రూ.40 లక్షల నిధులతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను వారు కలిసి పరిశీలించారు.


Makthal: మక్తల్‌లో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
Makthal: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా మక్తల్ ఆజాద్ నగర్ చౌరస్తాలో బీజేపీ రాష్ట్ర నాయకులు బి. కొండయ్య ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.


Bapatla: రేపల్లె మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: ఏర్పాట్లు పూర్తి!
రేపల్లె మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. రేపల్లె పట్టణంలోని ఏబీఆర్ డిగ్రీ కళాశాలకు చేరుకున్న పోలింగ్ సిబ్బంది. ఏబీఆర్ కళాశాలలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ.


Adarsha Kutumbam: వివాదంలో ‘ఆదర్శ కుటుంబం’.. సినిమాలో తమ పాట వాడరంటూ రచ్చ
టాలీవుడ్‌లో చిన్న సినిమాల ప్రయాణం ఎప్పుడూ ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉంటుంది. తాజాగా ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై మంచి వెంకట్ నిర్మిస్తున్న ‘పర్ణశాల’ సినిమా చుట్టూ నడుస్తున్న వివాదం మరోసారి ఈ విషయాన్ని తెరపైకి తెచ్చింది.


Sircilla: సిరిసిల్లలో ఘనంగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.


Chityala: ఉరుమోడ్ల, పిట్టంపెల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు షురూ
చిట్యాల: చిట్యాల మండలం, ఉరుమోడ్ల, పిట్టంపెల్లి గ్రామాల్లో PACSఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విజయ డైరీ చైర్మన్ గుత్త అమిత్ కుమార్ రెడ్డి కలిసి ప్రారంభించారు.


Nalgonda: నల్లగొండ క్లాక్ టవర్ సుందరీకరణకు రూ. 197.44 కోట్లు
నల్లగొండ: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. క్లాక్ టవర్ సెంటర్ సుందరీకరణకు రూ. 197.44 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ప్రపంచ బ్యాంకు రూ. 138.21 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 59.23 కోట్లు కేటాయించాయి. పాత ఆర్ అండ్ బి కార్యాలయ స్థలంలో అధునాతన రీతిలో కమర్షియల్ కాంప్లెక్స్, మల్టీప్లెక్స్ నిర్మించనున్నారు.