

October Born People: అక్టోబర్‌లో పుట్టిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా?
అక్టోబర్‌లో జన్మించిన వారు ఆకర్షణీయమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని చెబుతారు. కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకోవడం, కొత్త ప్రదేశాలను సందర్శించడం, విభిన్న అనుభవాలను ఆస్వాదించడం వీరికి ఇష్టంగా ఉంటుందని జ్యోతిష్య విశ్వాసం.


ఆర్బీఐ రేటు పెంపు.. మీ EMI ఎంత పెరుగుతుందంటే?
ఆర్బీఐ MPC సమావేశంలో రెపో రేటు పెంపుపై అంచనాలు. రేటు పెరిగితే హోమ్ లోన్ EMI, FD వడ్డీపై ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోండి.


ఆధార్ కార్డులో పేరు మార్చాలా? కొత్త రూల్స్ ఇవే.. ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి!
ఆధార్ కార్డులో పేరు మార్చాలంటే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. చిన్న మార్పులు, పెళ్లి, పూర్తి పేరు మార్పుకు వేర్వేరు పత్రాలు అవసరం.


SIPలో డబ్బులు పెడుతున్నారా? భారత్ రాబడులు ఎలా ఉన్నాయంటే..
భారత్‌లో ఐదేళ్ల రోలింగ్ SIP రాబడులు సగటున 8.4 శాతంగా ఉన్నాయి. 98 శాతం SIP ఫలితాలు లాభాల్లోనే ముగిశాయి.


యాప్ క్యాబ్‌లలో మహిళల భద్రతపై NCW కీలక మార్గదర్శకాలు.. ఇవి తప్పనిసరి!
యాప్ క్యాబ్‌లలో మహిళల భద్రత కోసం NCW కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. పానిక్ బటన్, డ్రైవర్ వెరిఫికేషన్ తప్పనిసరి కానున్నాయి.


GST 2.0: పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట.. కీలక మార్పులు
GST 2.0లో కీలక మార్పులు రానున్నాయి. GST అరెస్ట్ అధికారాలకు చెక్, ITC రక్షణ, రిజిస్ట్రేషన్ సులభతరం చేసే ప్రతిపాదనలు ఉన్నాయి.


ఇండిగో ప్రయాణికులకు బిగ్ షాక్.. విమాన టికెట్ ధరలు పెంపు
ఇండిగో విమాన టికెట్లపై ఇంధన సర్ఛార్జ్ పెంచింది. అక్టోబర్ 6 నుంచి దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల్లో కొత్త ఛార్జీలు అమలు కానున్నాయి.


Chirala: సెయింట్ ఆన్స్ కాలేజీలో పవర్ బీఐపై రెండు రోజుల వర్క్‌షాప్
Chirala: చీరాల సెయింట్ ఆన్స్ కాలేజీలో బీటెక్ విద్యార్థుల కోసం మైక్రోసాఫ్ట్ పవర్ బీఐపై రెండు రోజుల వర్క్‌షాప్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది.


Madanapalle: ఎంపీ మిథున్ రెడ్డి రాకతో వర్షం - ప్రజలకు ఉపశమనం
Madanapalle: మదనపల్లెలో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన సందర్భంగా అకస్మాత్తుగా వర్షం కురవడంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిందని నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు.


Chirala: సేవా కార్యక్రమాలతో వాకర్స్ అసోసియేషన్ సభ్యుల జన్మదిన వేడుకలు
Chirala: చీరాలలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పుట్టినరోజును పురస్కరించుకుని గోశాలకు విరాళం, భక్తులకు అన్నప్రసాదం అందించి ఆదర్శంగా నిలిచారు.


Varni: ప్రధాన ఎన్నికల అధికారి తీరుకు వ్యతిరేకంగా వర్నిలో రేపు మహాధర్నా!
Varni: భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వర్నిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నారు.


Chilakaluripet: రోడ్డు ప్రమాదంలో మంత్రి గొట్టిపాటి డ్రైవర్ దుర్మరణం
Chilakaluripet: చిలకలూరిపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ డ్రైవర్ తన్నీరు శ్రీహరి బైక్‌ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు.