

Plane Crash: కుప్పకూలిన ప్రైవేట్ విమానం.. 9 మంది ప్రయాణికులు సజీవ దహనం
Plane Crash: అమెరికాలోని ఫ్లోరిడాలో ప్రైవేట్ బిజినెస్ జెట్ విమానం కూలిపోయి 9 మంది ప్రయాణికులు మృతి చెందారు.


Gunfire: హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి, డజన్ల మందికి గాయాలు
అమెరికాలో హాలోవీన్ వీకెండ్ సందర్భంగా పలు నగరాల్లో కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. డల్లాస్‌లో జరిగిన మూడు వేర్వేరు కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 15 మంది గాయపడ్డారు.


Bigg Boss 10: రోహిత్ ఎలిమినేషన్‌కు అసలు కారణాలివేనా? విన్నర్ అనుకున్నవాడికి ఇన్ని మైనస్‌లా!
Bigg Boss 10: బిగ్‌బాస్ తెలుగు 10 నుంచి రోహిత్ నాయుడు అనూహ్యంగా ఎలిమినేట్ కావడం చర్చనీయాంశంగా మారింది.


Guntur: నవంబర్ 3న భారీ వర్షాలు.. అత్యవసరమైతేనే బయటకు రండి!
"మురసు" తుఫాన్ నేపథ్యంలో జీఎంసీ ప్రధాన కార్యాలయంలో 0863 2345103 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నవంబర్ 3న భారీ వర్షాల హెచ్చరికతో అండర్‌పాస్‌ల వద్ద మోటార్లు, తాగునీటికి జనరేటర్లు సిద్ధం చేశామని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కమిషనర్ కె. మయూర్ అశోక్ ప్రజలను కోరారు.


Guntur: జీఎంసీ పరిధిలో 3.47 లక్షల మంది ఓటు హక్కు వినియోగం!
గుంటూరు నగర పాలక సంస్థలో 56.15%తో ముగిసిన పోలింగ్, 3,47,438 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపిన కమిషనర్, అడిషనల్ ఎలక్షన్ ఆధారిటీ కె. మయూర్ అశోక్.


Guntur: జీఎంసీలో పి.జి.ఆర్.ఎస్ రద్దు: కమిషనర్ మయూర్ అశోక్!
స్థానిక ఎన్నికల విధులు, ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున గుంటూరు నగరపాలక సంస్థలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) తాత్కాలికంగా రద్దు చేసినట్లు కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు. కోడ్ ముగిసేవరకు ఈ వేదిక ఉండదని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.


Guntur: ఏఎన్‌యూ స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రంగా బ్యాలెట్ బాక్స్‌లు!
గుంటూరు మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను ఆచార్య నాగార్జున వర్సిటీ స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచారు. మెటీరియల్ స్వీకరణను పరిశీలించిన కమిషనర్ కె. మయూర్ అశోక్ 6 వేల మంది సిబ్బందితో కలిసి భోజనం చేశారు. నవంబర్ 3న జరిగే కౌంటింగ్ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.


Guntur: జగన్ బెంగళూరులోనే ఓటర్ ఐడీ తెచ్చుకోవాలి: గళ్ళా మాధవి!
పులివెందులలో 40 ఏళ్ల తర్వాత స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరుగుతుంటే ఓర్వలేకనే జగన్ రీపోలింగ్ డ్రామాలాడుతున్నారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మండిపడ్డారు. మీడియాపై దాడులను ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం చేతగాకపోతే జగన్ బెంగళూరు ప్యాలెస్‌లోనే ఓటర్ ఐడీ తీసుకోవాలని హితవు పలికారు.


Rajahmundry: న్యాయవ్యవస్థలో సమూల సంస్కరణలు తేవాలి: మేడా శ్రీనివాస్!
దేశంలో న్యాయవ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి 24 గంటలూ కోర్టులు పనిచేసేలా చేయాలని రాజమండ్రిలో ఆర్పీసీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ కోరారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి కొత్త కోర్టులు, సిబ్బందిని నియమించాలని, ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ పోలీసు విభాగం, మీ సేవా ద్వారా ఫిర్యాదుల స్వీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు.


Guntur: ఎన్నికల కోడ్ వేళ పి.జి.ఆర్.ఎస్ రద్దు: కలెక్టర్ సాయికాంత్ వర్మ!
ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం, అధికారులు ఎన్నికల విధుల్లో ఉన్నందున గుంటూరు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్) తాత్కాలికంగా రద్దయినట్లు కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. ఈ విషయాన్ని గమనించి సోమవారం ఎవరూ వ్యయప్రయాసలతో కలెక్టరేట్‌కు రావద్దని కోరారు.


Guntur: "మురసు" తుఫాన్ హెచ్చరిక: కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్!
బంగాళాఖాతంలో 'మురసు' తీవ్ర తుఫానుగా మారనున్న నేపథ్యంలో గుంటూరు కలెక్టరేట్‌లో 08632234014 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. గంటకు 110 కి.మీ వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉన్నందున వాగులు దాటొద్దని, శిథిల భవనాల్లో ఉండొద్దని ప్రజలను కలెక్టర్ సాయికాంత్ వర్మ కోరారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.


Raptadu: రాప్తాడు ఘటన నిందితుడిపై పోలీసుల కాల్పులు: ఆస్పత్రికి తరలింపు!
నిన్న రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్ కుమార్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు, ఆత్మకూరు మండలం వడ్డుపల్లి సమీపంలో నిందితుడిని గుర్తించిన పోలీసులు, పట్టుకోవడానికి వెళ్లగా ముందుగా పోలీసులు చూసి పారిపోతున్న నిందితుడిని కోసం గాల్లోకి కాల్పులు జరిపారు.