

Eluru: ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు: పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లపై జేసీ సమీక్ష
Eluru: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ మెటీరియల్ పంపిణీ, స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను జేసీ డాక్టర్ అభిషేక్ గౌడ తనిఖీ చేశారు.


Eluru: ఏలూరులో పకడ్బందీగా ఎన్నికల భద్రత: కలెక్టర్ వెట్రిసెల్వి
Eluru: ఏలూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఎస్ఈసీకి తెలిపారు.


Palvancha: పాల్వంచ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న దేవాదాయ శాఖ ఏసీ వీరస్వామి
Palvancha: పాల్వంచ పెద్దమ్మగుడిలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ ఎం. వీరస్వామి పూజలు. విజయదశమి రథోత్సవం, తెప్పోత్సవ ఏర్పాట్లపై భద్రాచలం ఈఓతో కలిసి సమీక్ష.


Palvancha: పెద్దమ్మగుడిలో మహిషాసురమర్దినీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
Palvancha: పాల్వంచ పెద్దమ్మగుడిలో శరన్నవరాత్రి ఉత్సవాల 9వ రోజు మహిషాసురమర్దినీ దేవిగా అమ్మవారి దర్శనం. చండీహోమం, నృత్య ప్రదర్శనల నిర్వహణ.


Iragavaram: ఇరగవరం చేరుకున్న 132 బ్యాలెట్ బాక్సులు
Iragavaram: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో భీమవరం జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ఇరగవరం మండల పరిషత్ కార్యాలయానికి 132 బ్యాలెట్ బాక్సులు చేరుకున్నాయి.


Vinukonda: వినుకొండలో 36 వార్డులూ కూటమివే: చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
Vinukonda: వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థి చెరుకుంపాలెం షమీంఖాన్తో పాటు మొత్తం 36 వార్డుల్లో కూటమి క్లీన్‌స్వీప్ చేస్తుందని చీఫ్ విప్ జీవీ ధీమా వ్యక్తం చేశారు.


Jailer 2: రజినీ మేనియా.! రికార్డులను బ్రేక్ చేస్తున్న జైలర్ 2..
Jailer 2: రజనీకాంత్ నటించిన జైలర్ 2 సినిమా బుక్ మై షోలో వరుసగా నాలుగు రోజులు మిలియన్‌కు పైగా టికెట్స్ బుకింగ్ అయిన చిత్రాల లిస్టులో చేరింది.


Kadiri: పెద్దన్నవారిపల్లిలో వైసీపీకి షాక్: టీడీపీలోకి చేరికలు
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం పెద్దన్నవారిపల్లిలో 12 వైసీపీ సానుభూతిపరుల కుటుంబాలు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరాయి.


Airtel: ఎయిర్ టెల్ వాయిస్ ఓన్లీ ప్లాన్‌తో డబ్బులు ఆదా చేయోచ్చా.. అదెలాగంటే?
Airtel: ఇంటర్నెట్ డేటా అవసరం లేకుండా కేవలం కాల్స్ కోసం మొబైల్ రీచార్జ్ చేయాలనుకునే వారికి ఎయిర్ టెల్ కొత్త వాయిస్ఓన్లీ ప్లాన్లు ఉపయోగపడొచ్చు.


Karimnagar: చెడుపై ఎప్పటికైనా విజయం మంచిదే కేంద్ర మంత్రి బండి సంజయ్
Karimnagar: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో చండీ యాగం, రావణ దహనంలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. చెడుపై ఎప్పటికైనా విజయం మంచిదేనని ఉద్ఘాటన.


Road Hoarding: రోడ్డుపై హోర్డింగ్.. ఐదో ప్రమాదంలో మరో ప్రాణం బలి!
Road Hoarding: ఒక హోర్డింగ్.. దానిపై రహదారిని పోలిన డిజైన్.. చీకటిలో అది నిజమైన మార్గమని భావించిన ఓ ట్రక్కు డ్రైవర్‌కు అదే చివరి ప్రయాణమైంది.


Tirumala: అశ్వవాహనంపై కల్కి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి.. తిరుమలలో వైభవం
Tirumala: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు అశ్వవాహనంపై కల్కి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు.