

Vizianagaram: 600 మంది ఎన్సీసీ బాలికల్లో స్ఫూర్తి నింపిన ప్రసంగం!
మనం వినే కథలు, నమ్మే విషయాలే మన ఆలోచనలు, ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు అన్నారు.


Alai Balai: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘అలయ్ బలయ్’ సంబరాలు.. ఘనంగా ప్రారంభం!
Alai Balai: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు మరియు ఆత్మీయతకు నిలువెత్తు రూపమైన ‘అలయ్ బలయ్’ వేడుకలు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.


TP Gudur: తోటపల్లి గూడూరులో వైఎస్సార్సీపీ నామినేషన్ల పర్వం!
TP Gudur: నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు (టిపి గూడూరు) వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా మన్యం శివకుశమాంబ నామినేషన్ దాఖలు చేశారు.


Ravulapalem: రావులపాలెం ZPTC అభ్యర్థిగా మల్లిడి లావణ్య రామిరెడ్డి!
రావులపాలెం మండలం జడ్పిటిసి అభ్యర్థిగా మల్లిడి లావణ్య రామిరెడ్డి ను ప్రకటించి, అభినందించిన జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని రావులపాలెం మండలం జడ్పీటీసీ అభ్యర్థిగా ఊబలంక గ్రామానికి చెందిన మల్లిడి లావణ్య రామిరెడ్డి ను వైఎస్సార్ కాంగ్రెస్


Pamidi: పామిడి-4 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా కె. సుంకప్ప నామినేషన్!
Pamidi: అనంతపురం జిల్లా పామిడి 4 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా కె. సుంకప్ప నామినేషన్ దాఖలు చేశారు. దీంతో మండలంలో ఎన్నికల సందడి నెలకొంది.


Chinturu: రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు 'బి-ఫామ్' ఎవరికోనని ఆసక్తి
చింతూరు 2 ఎంపీటీసీ స్థానానికి కూటమి తరఫున సయ్యద్ ఆసిఫ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.టిడిపి మండల అధ్యక్షులు ఎండి జమాల్ ఖాన్ ఆధ్వర్యంలో ఆసిఫ్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.గత ఎన్నికల్లో ఈ ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోవడం జరిగింది.ఆసిఫ్ నామినేషన్ వేసినప్పటికీ బి ఫామ్ ఏ అభ్యర్థి దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే.


Warangal: ఎన్మాముల మార్కెట్లో పత్తికి భారీ ధర.. ప్రైవేటు వ్యాపారుల వైపు రైతుల మొగ్గు!
Warangal: వరంగల్ ఎన్మాముల మార్కెట్లో పత్తికి మంచి ధర. సీసీఐ మద్దతు ధర కంటే రూ. 600 అధికంగా చెల్లిస్తున్న ప్రైవేటు వ్యాపారులు. ప్రైవేట్వైపే రైతుల మొగ్గు.


Kodumuru: కోడుమూరులో జోరుగా ఎంపీటీసీ నామినేషన్లు ర్యాలీతో వెళ్లిన రఘునాథ రెడ్డి
కర్నూలు జిల్లా కోడుమూరులో MPTC ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. పట్టణంలోని 4వ MPTC స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అభ్యర్థిగా రఘునాథ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరిన ఆయన MPDO కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు


Rayachoti: కాకినాడ రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి తీవ్ర దిగ్భ్రాంతి!
Rayachoti: కాకినాడ జిల్లా రోడ్డు ప్రమాదంలో నలుగురు భవానీ భక్తులు మృతి చెందడంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


Guntur: రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం కూలిపోతుంది!
గుంటూరు మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల్లో విచిత్ర పరిణామాలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అవాంఛనీయ సంఘటనలు 19 చోట్ల జరిగాయి. దానిపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాత్కాలికంగా ఎన్నికలను నిలిపివేశారు.


విజయసాయి రెడ్డిని కలిసిన వైఎస్ షర్మిల.. భేటీ వెనుక రాజకీయ చర్చ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించి, ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా..


Anantapur: కళ్యాణదుర్గంలో టీడీపీ-జనసేన కూటమి ఇంటింటి ప్రచారం!
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ–జనసేన కూటమి నాయకులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పట్టణంలోని 9వ వార్డు వెస్ట్ పరిధిలోని మారంపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను కలిశారు.