

Gold Prices 2027: బాబా వంగా భవిష్యవాణి.. 2027లో బంగారం ధరకు రెక్కలు.. తులం రూ.2. 80 లక్షలు..!
Gold Prices 2027: కొన్ని ఆన్లైన్ కథనాల్లో 2027లో భారత్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2.62 లక్షల నుంచి రూ.2.82 లక్షల మధ్యకు చేరవచ్చని పేర్కొంటున్నారు. మరికొన్ని ప్రచారాల్లో రూ.2.1 లక్షల వరకు పెరగవచ్చనే అంచనాలు కనిపిస్తున్నాయి. అయితే ఇవి అధికారిక ఆర్థిక సంస్థలు ప్రకటించిన నిర్ధారిత ధరల అంచనాలు కావు.


Mogili: ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాం..విజయ్ కుమార్
Mogili: మొగిలిశ్వరాలయం అభివృద్ధికి వంశపారపర్య ధర్మకర్త విజయ్ కుమార్ సహకారం అందిస్తామని తెలిపారు. కొత్త పాలకమండలికి అభినందనలు తెలిపారు.


Jio Offer: జియో బంపరాఫర్.. రూ.1,499కే 4G ఫోన్, 6 నెలల ఫ్రీ రీఛార్జ్
Jio Offer: ఈ ప్రత్యేక ఆఫర్లో భాగంగా జియో భారత్ 4G ఫోన్‌ను కేవలం రూ.1,499లకే అందిస్తున్నారు. దీనితో పాటు రూ.1,200 విలువైన 6 నెలల ఉచిత రీఛార్జ్ ప్లాన్‌ను కూడా సంస్థ ఉచితంగా అందిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా ప్రతి నెల 14GB డేటాతో పాటు దేశవ్యాప్తంగా అపరిమిత ఉచిత వాయిస్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది.


Hyderabad Metro-TGSRTC common pass: హైదరాబాద్‌లో మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్‌లు ప్రారంభం
హైదరాబాద్ నగరవాసులకు ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వేర్వేరుగా టికెట్లు లేదా పాస్‌లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా కామన్ పాస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.


Medchal: పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష!
Medchal: జవహర్‌నగర్ పోక్సో కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష మేడ్చల్ ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు తీర్పు రూ.3 వేల జరిమానా, బాధితురాలికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశం.


Kanipakam: బ్రహ్మోత్సవాల్లో నేత్రపర్వంగా స్వయంభు వినాయకుడి పూలంగి సేవ
Kanipakam: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పూలంగి సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.


Cheepurupalli: ఎమ్మెల్యే కల వెంకటరమణకు ఫీల్డ్ అసిస్టెంట్ల వినతిపత్రం
Cheepurupalli: చీపురుపల్లి నియోజకవర్గంలో ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే కళా వెంకటరమణకు సామూహికంగా వినతిపత్రం అందజేశారు.


Pocharam: సంస్కృతి టౌన్షిప్లో పేకాట స్థావరంపై ఎస్వోటీ దాడి!
Pocharam: పోచారం సంస్కృతి టౌన్షిప్లో పేకాట స్థావరంపై ఉప్పల్ ఎస్వోటీ దాడి ఆరుగురు అరెస్ట్.. రూ.89,980 నగదు, సెల్ఫోన్లు స్వాధీనం కేసు నమోదు చేసిన పోలీసులు.


Chinturu: ప్రజా సమస్యలను బుట్టదాఖలు కానివ్వను సబ్ కలెక్టర్ నరేంద్ర పడాల్
Chinturu: చింతూరు సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర పడాల్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి, పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయడానికి కృషి చేస్తానన్నారు.


Chintoor: చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నొక్వాల్‌కు ఘన సన్మానం!
Chintoor: చింతూరు ఐటీడీఏ పీఓ, సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్‌కు ఘన వీడ్కోలు పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో విశేష కృషి సత్కరించిన తెలుగు యువత నేత వల్లభనేని చందు.


Polaki: ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు ఆగవు: ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
Polaki: ఎన్ని ఇబ్బందులున్నా పేదల సంక్షేమం ఆగదు పోలాకి మండలం కుసుమపోలవలస ‘పేదల సేవలో 2.0’ సభలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి.. రాజముద్ర పాసుపుస్తకాల పంపిణీ.


Vemsur: ఏపీ నుంచి తరలిస్తున్న 34 టన్నుల ఇసుక స్వాధీనం!
Vemsur: వేంసూరులో అక్రమ ఇసుక లారీ పట్టివేత ఏపీలోని కొవ్వూరు నుంచి 34 టన్నుల ఇసుక తరలింపు డ్రైవర్ చందు రిమాండ్, మధ్యవర్తి చెన్నారావుపై కేసు నమోదు చేసిన ఎస్ఐ ప్రదీప్.