

Nuzvid: నూజివీడులో ఘనంగా కోట మహిషాసుర మర్దిని పూజలు
Nuzvid: రెండో మైసూర్‌గా ప్రసిద్ధి చెందిన నూజివీడులో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. కోట మహిషాసుర మర్దిని అమ్మవారిని సబ్ జడ్జి శోభారాణి దంపతులు దర్శించుకున్నారు.


Palakollu: ఆపన్నులకు అండగా వాకర్స్ క్లబ్ పాలకొల్లు: ఉచితంగా మందులు
Palakollu: పాలకొల్లు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లాకు చెందిన ఆపన్నులకు రూ.35 వేల విలువైన మందులు, పేద విద్యార్థికి సైకిల్‌ను ఉచితంగా అందజేశారు.


Bellampalli: బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో అట్టహాసంగా రావణ దహనం
Bellampalli: బెల్లంపల్లి తిలక్ స్టేడియంలో ఘనంగా రావణ దహనం. ఎమ్మెల్యే గడ్డం వినోద్, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ దంపతులు హాజరు. దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు.


Mancherial: మంచిర్యాలలో విజయదశమి సంబరాలు పాల్గొన్న మంథని జగన్మోహన్ రావు
Mancherial: మంచిర్యాల జిల్లాలో విజయదశమి వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు మంథని జగన్మోహన్ రావు. జమ్మి పూజ, శ్రీరాంపూర్‌లో రావణ దహనంలో భాగస్వామ్యం.


Jangaon: జనగామలో ఉద్రిక్తతల మధ్య ముగిసిన రావణ దహన వేడుకలు
Jangaon: జనగామ బతుకమ్మ కుంటలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య మున్సిపల్ ఆధ్వర్యంలో ముగిసిన రావణ దహనం. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలను అదుపు చేసి ఉత్సవాలు నిర్వహించిన పోలీసులు.


భారతీయ ఇంజనీర్ సంచలనం.. GPT-6 Astra కంటే చౌకైన AI మోడల్ ఆవిష్కరణ..!
SKY 001 AI: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పోటీ పెరుగుతున్న వేళ భారతీయ ఇంజనీర్ సామ్ పసుపులక్ అభివృద్ధి చేసిన SKY 001 అనే AI మోడల్ ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది.


Mandamarri: మందమర్రిలో రాక్షస సంహార వేడుకలు హాజరైన మంత్రి వివేకానంద
Mandamarri: మందమర్రి సింగరేణి మైదానంలో ఘనంగా రాక్షస సంహారం. రాష్ట్ర మంత్రి గడ్డం వివేకానంద, కలెక్టర్ కుమార్ దీపక్, జీఎం రాధాకృష్ణల భాగస్వామ్యం.


Bellampalli: బెల్లంపల్లిలో అర్ధరాత్రి వైన్ షాపుల విక్రయాలు
Bellampalli: బెల్లంపల్లిలో రాత్రి 11 దాటినా సాగుతున్న మద్యం విక్రయాలు. ఆర్ఆర్ వైన్స్ వ్యవహారంపై ఎక్సైజ్ అధికారుల నిమ్మకు నీరెత్తిన తీరు. చర్యలకు స్థానికుల డిమాండ్.


Sircilla: సిరిసిల్ల గీతానగర్, విద్యానగర్‌లో ఘనంగా శమీ పూజ ఉత్సవం
Sircilla: సిరిసిల్ల గీతానగర్, విద్యానగర్‌లో ఘనంగా శమీ పూజ. పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి దంపతులు. జమ్మి ఆకులు మార్చుకుని శుభాకాంక్షలు.


Jangaon: జనగామ బతుకమ్మ కుంటలో మున్సిపల్ దసరా వేడుకలు
Jangaon: జనగామ బతుకమ్మ కుంటలో మున్సిపల్ దసరా వేడుకలు. మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి బాలమణి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ దన్వంతి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి హాజరు.


Vivo V80 FE: వివో నుంచి మరో కొత్త ఫోన్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే..?
Vivo V80 FE: వివో (Vivo) V80 FE స్మార్ట్‌ఫోన్ భారత్‌లో త్వరలోనే లాంచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.


Adilabad: ఆదిలాబాద్ దస్నాపూర్‌లో దసరా సంబరాలు
Adilabad: ఆదిలాబాద్ దస్నాపూర్‌లో ఘనంగా దసరా వేడుకలు. జమ్మి పూజ నిర్వహించి రావణ దహనం చేసిన కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్. హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే.