

Nellore: పేదలకు సంజీవనిలా సీఎం సహాయనిధి: ఎమ్మెల్యే కోటంరెడ్డి!
Nellore: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు సంజీవని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గంలో 799 మందికి రూ.6.90 కోట్ల లబ్ధి, బాధితులకు చెక్కుల అందజేత.


Rayachoti: రాయచోటిలో ఘనంగా భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు
Rayachoti: రాయచోటిలో భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని డిమాండ్ చేసిన AISP రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల లవకుమార్.


Nellore: వైసీపీకి ఆరోపణలు చేసే నైతిక హక్కు లేదు
Nellore: వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ అక్రమాలకు పాల్పడిన వారికి విమర్శించే హక్కు లేదు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు.


Rayachoti: రఫీ కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి మండిపల్లి!
Rayachoti: రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి ల్యాబ్ టెక్నీషియన్ రఫీ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శ కుటుంబానికి భరోసా.


Nellore: నెల్లూరులో 'పల్లె పండుగ 3.0' ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్ష
Nellore: నెల్లూరులో పల్లె పండుగ 3.0 ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్ష. ఈ నెల 29న ఉదయగిరికి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.


Nellore: యువత భవితకు పూర్తి భరోసా: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి!
Nellore: అసత్య ప్రచారాలు నమ్మొద్దు.. యువత భవిష్యత్తుకు పూర్తి భరోసా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విద్యార్థులతో ముఖాముఖి, మెగా డీఎస్సీ, ఉద్యోగాలపై స్పష్టత.


Nellore: సీఎం, డిప్యూటీ సీఎంల పర్యటనను చారిత్రాత్మకం చేయాలి: మంత్రి నారాయణ!
Nellore: నెల్లూరులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన తిక్కన ప్రాంగణంలో మంత్రి పొంగూరు నారాయణ ఉన్నత స్థాయి సమీక్ష పల్లె పండుగ ఏర్పాట్లపై దిశానిర్దేశం.


Vijayawada: ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లపై వీహెచ్‌పీ కీలక డిమాండ్లు!
Vijayawada: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాలపై విహెచ్‌పీ డిమాండ్లు హుండీ నిధుల దుర్వినియోగం ఆపాలి.. అన్యమతస్థులకు విధులు కేటాయించొద్దు మాస్టర్ ప్లాన్ బహిర్గతం చేయాలి.


Vijayawada: వైభవంగా 'యువత భవితకు భరోసా' భారీ యువజన ర్యాలీ
Vijayawada: విజయవాడలో ఘనంగా 'యువత భవితకు భరోసా' ర్యాలీ. ప్రభుత్వ కళాశాలల విద్యార్థులతో కలిసి పాల్గొన్న టీడీపీ యువ నాయకుడు బొండా సిద్ధార్థ.


Udayagiri: సీఎం చంద్రబాబు, పవన్ రాక.. ఏర్పాట్లను పరిశీలించిన మద్దిపాటి!
Udayagiri: ఉదయగిరిలో పల్లెపండుగ 3.0 ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక.. లక్ష మందితో భారీ సభ.


Kanipakam: స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఎంపీ
Kanipakam: కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు. ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేసిన చైర్మన్ మణి నాయుడు, ఈఓ పెంచల కిషోర్.


Vijayawada: ఆంధ్ర లయోలా కళాశాలలో ‘సాంఖ్య 2026’ పోస్టర్ ఆవిష్కరణ!
Vijayawada: విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో ‘సాంఖ్య 2026’ పోస్టర్ ఆవిష్కరణ సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో ఘనంగా వార్షిక అంతర్ కళాశాల గణాంక శాస్త్ర ఉత్సవాలు.