

Hyderabad: ఎక్సైజ్ శాఖపై అవినీతి ఆరోపణలు తగవు
Hyderabad: ఎక్సైజ్ శాఖ అధికారులపై తప్పుడు ఆరోపణలు చేయడం, ఉద్యోగులను భయబ్రాంతులకు గురిచేయడం తగదని టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ఖండించారు.


Osmania University: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్ స్మారక ఉపన్యాస కార్యక్రమం
Osmania University: ఓయూలో అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్ ఆశయాలపై స్మారక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 'అనువర్తిత ఆర్థికశాస్త్రం' పుస్తకం ఆవిష్కరించారు.


Khanapur: అనారోగ్యం, అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
Khanapur: ఖానాపూర్ మండలంలో అనారోగ్యం, వైద్య ఖర్చుల అప్పుల బాధతో రైతు చిన్నయ్య ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Vikarabad: హైదరాబాద్ మార్గంలో సకాలంలో బస్సులు నడపాలని ప్రయాణికుడి వేడుకోలు
Vikarabad: వికారాబాద్ నుండి హైదరాబాద్‌కు సరైన సమయంలో బస్సులు నడపడం లేదని, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


Tarnaka: తార్నాకలో మత్తు సిరప్‌ల విక్రయం కలకలం ఎక్సైజ్ దాడి
Tarnaka: తార్నాకలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు సిరప్లు అమ్ముతున్న మెడికల్ షాప్ యజమానిని ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అరెస్ట్ చేసి 50 బాటిళ్లు స్వాధీనం చేసుకుంది.


Palwancha: గర్భిణులకు శ్రీమంతం.. అంగన్వాడీ ఆయాలకు సత్కారం...
Palwancha: పాల్వంచలో పోషణ మాసంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో పోషకాహార సమ్మేళనం నిర్వహించి, గర్భిణులకు శ్రీమంతం చేశారు.


Medchal: కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఏ-బ్లాక్ అధ్యక్షుడిగా మాట్ల క్రాంతి కుమార్
Medchal: మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఏ బ్లాక్ అధ్యక్షుడిగా మాట్ల క్రాంతి కుమార్ నియామక పత్రం అందుకున్నారు.


Chintapally: పాస్టర్ కుటుంబంపై దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి
Chintapally: కుర్మేడులో ప్రార్థనలు చేసుకుంటున్న పాస్టర్ కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నల్లగొండ కలెక్టరేట్ ఎదుట యూడీసీఎఫ్ నాయకులు నిరసన.


Ibrahimpatnam: కొడుకునని నమ్మించి పేరు మార్చుకొని ఆస్తి కొల్లగొట్టాలనుకున్నాడు
Ibrahimpatnam: ఇబ్రహీంపట్నంలో కొడుకని నమ్మించి వృద్ధ దంపతుల ఆస్తిని కొల్లగొట్టాలని చూసిన నకిలీ వ్యక్తి కుట్రను బంధువులు, స్థానికులు భగ్నం చేశారు.


Hyderabad: సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై సమీక్ష
Hyderabad: సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై నిర్ణీత వ్యవధిలో సమీక్షలు నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు.


Khammam: పరిపాలనను గాలికి వదిలేశారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
Khammam: అబద్ధాలు, విద్వేషాలతో సీఎం రేవంత్ పరిపాలనను గాలికి వదిలేశారని, కేసీఆర్, కేటీఆర్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ మండిపడ్డారు.


Abdullapurmet: ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ పదవీ విరమణ
Abdullapurmet: అబ్దుల్లాపూర్‌మెట్ ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్ మొహ్సిన్ షరీఫ్ పదవీ విరమణ వేడుకను ఘనంగా నిర్వహించి సన్మానించారు.