

Boduppal: బోడుప్పల్, పీర్జాదిగూడలో దుర్గామాతకు మాజీ మేయర్ అజయ్ యాదవ్ పూజలు
Boduppal: బోడుప్పల్, పీర్జాదిగూడ డివిజన్లలోని దుర్గామాత మండపాలను సందర్శించి మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Illanthakunta: వెంకట్రావుపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
Illanthakunta: రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపల్లిలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్యాక్స్ చైర్మన్ వుట్కూరి వెంకట రమణారెడ్డి హాజరై పూజలు చేశారు.


Amanagallu: శెట్టిపల్లిలో విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ
Amanagallu: ఆమనగల్లు మండలం శెట్టిపల్లిలో సరస్వతీ దేవి పూజ అనంతరం సర్పంచ్ జంగమ్మ వెంకటయ్య సమక్షంలో విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.


Parkal: పరకాల మున్సిపల్ ఆఫీస్‌లో బతుకమ్మ వేడుకలు
Parkal: వరంగల్ జిల్లా పరకాల మున్సిపల్ కార్యాలయంలో మహిళా కౌన్సిలర్లు, ఉద్యోగినుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.


Shadnagar: నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సమీక్ష
Shadnagar: షాద్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులతో క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.


Mahabubabad: బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక పండుగ: ప్రొ. కోదండరాం
Mahabubabad: బతుకమ్మ తెలంగాణకే ప్రత్యేకమైన విశిష్ట పండుగ అని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మహబూబాబాద్‌లో జానపద కళాకారుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.


Mahabubabad: మహబూబాబాద్ కలెక్టరేట్లో బతుకమ్మ సంబరాలు
Mahabubabad: మహబూబాబాద్ కలెక్టరేట్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమా పాల్గొని బహుమతులు అందించారు.


Jagtial: జగిత్యాలలో యువకుడిపై కత్తితో దాడి.. తీవ్రగాయాలు
Jagtial: జగిత్యాల రూరల్ మండలం చల్గల్లో యువకుడు శ్రవణ్‌పై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Indervelli: గిరిజనులతో కలిసి గర్భ నృత్యం చేసిన కలెక్టర్, మిస్ ఎర్త్ ప్రీతీ ముండే
Indervelli: ఇంద్రవెల్లి అందునాయక్ గ్రామంలోని శ్రీ జ్వాలాముఖి దుర్గామాత ఆలయంలో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పూజలు చేసి, గిరిజనులతో కలిసి నృత్యం చేశారు.


Markapuram: కూటమి చైర్మన్ అభ్యర్థిగా వక్కలగడ్డ మల్లికార్జున్ నామినేషన్!
Markapuram: మార్కాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూటమి తరఫున వక్కలగడ్డ మల్లికార్జున్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎమ్మెల్యే కందుల ఆశీస్సులతో భారీ ర్యాలీ.


Devaruppula: పెద్దమడుర్లో సద్దుల బతుకమ్మ వేడుకలు.. కోలాటం ఆడిన ఎర్రబెల్లి
Devaruppula: జనగామ జిల్లా పెద్దమడుర్లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోలాటం ఆడారు. వేడుకల్లో కరెంట్ కోతపై కాంగ్రెస్ సర్కార్‌పై మండిపడ్డారు.


Jangaon: పెద్దామడూర్‌లో బతుకమ్మ ఆడిన యశస్విని రెడ్డి
Jangaon: జనగామ జిల్లా పెద్దామడూర్‌లో ఏడో రోజు బతుకమ్మ వేడుకల్లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. గ్రామ కళాకారులకు 100 డప్పులను పంపిణీ చేశారు.