

Tragedy on Diwali: దీపావళి వేళ విషాదం.. ORRపై ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..!
వెలుగుల పండుగ దీపావళి వేళ హైదరాబాద్ నగర శివారులో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.


Diwali Fire Cracker Accidents: హైదరాబాద్లో బాణసంచా రాకెట్ల బీభత్సం..కాలి బూడిదైన గోదాములు, దుకాణాలు..!
వెలుగుల పండుగ దీపావళి వేడుకల వేళ భాగ్యనగరంలో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. పండుగ సంబరాల్లో భాగంగా కాల్చిన బాణసంచా నిప్పురవ్వలు, రాకెట్లు ప్రమాదవశాత్తు వివిధ వ్యాపార సముదాయాలు, గోదాములపై పడటంతో నగరంలోని సుమారు 10 ప్రధాన ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదాలు సంభవించాయి.


Quthbullapur: పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం!
కుతుబుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో స్క్రాప్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం. దీపావళి క్రాకర్స్ కాల్చడం వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానం, ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెస్తున్న అగ్నిమాపక సిబ్బంది.


Sircilla: పేద విద్యార్థుల పదో తరగతి పరీక్ష ఫీజులు చెల్లించిన బండి సంజయ్!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,920 మంది విద్యార్థులకు రూ.4.90 లక్షల ఆర్థిక సాయం. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులపై చదువుల భారం పడకుండా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తనవంతు సహకారం అందించారు.


Yellareddypet: మహిళా వార్డు సభ్యురాలిపై దాడి దంపతులపై కేసు నమోదు!
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టునాయక్ తండాలో మహిళా వార్డు సభ్యురాలిపై దాడి ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కాగా, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.


Gold Rate Today: పసిడి ప్రియులకు ఊరట.. వరుసగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు
పసిడి ప్రియులకు పండుగ వేళ భారీ ఊరట లభిస్తోంది. గత రెండు, మూడు రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి.


Gaza Floods: గాజాలో వరద బీభత్సం.. 70 వేల కుటుంబాలు వీధిపాలు
గాజాలో భారీ వర్షాలు, వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. 70 వేలకుపైగా నిరాశ్రయ కుటుంబాల గుడారాలు నీట మునిగిపోవడంతో వేలాది మంది చలిలో నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు.


Train Accident: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీ, ఏడుగురు మృతి.. 100 మందికి పైగా గాయాలు
ఈజిప్టులోని కైరో నగరానికి సమీపంలో రెండు రైళ్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.


Fire Accidents: పండుగ వేళ పెను ప్రమాదాలు.. ఫ్యాక్టరీలు, అపార్ట్మెంట్లు, గోదాముల్లో అగ్ని కీలలు
దీపావళి వేళ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో అగ్నిప్రమాదాలు కలకలం రేపాయి. ఢిల్లీ, ఘజియాబాద్, థానే, జమ్మూ, పాట్నా, సిక్కింలో ఫ్యాక్టరీలు, అపార్ట్మెంట్లు, గోదాముల్లో మంటలు చెలరేగాయి.


Delhi Air Pollution: దీపావళి తర్వాత ఢిల్లీలో విషవాయువులు.. ఊపిరి పీల్చుకోవడమే కష్టం
దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. నగర సగటు ఏక్యూఐ 373గా నమోదవగా, వివేక్ విహార్లో 442, సోనియా విహార్లో 463 నమోదయ్యాయి.


Ramagundam: ఎన్టీపీసీ సమతా గ్రంథాలయంలో ధమ్మ దీపావళి వేడుకలు
రామగుండం: రామగుండం ఎన్టిపిసి అన్నపూర్ణ కాలనీలోని సమతా గ్రంథాలయంలో ధమ్మ దీపావళి నిర్వహించారు . దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదని.. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపే సందేశమని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ , సమతా సైనిక దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సమత ఫౌండేషన్ చైర్మన్ డా. మార్షల్ దుర్గం నగేష్ అన్నారు.


Anantapur: అనాథలు, వృద్ధుల మధ్య దీపావళి వెలుగులు నింపిన అనంతపురం పోలీసులు
అనంతపూర్: దీపావళి అంటేనే దీపాల వెలుగులు.. ఆనందోత్సాహాలు.. కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునే వేడుక. అయితే కుటుంబాలకు దూరంగా ఆశ్రమాల్లో జీవిస్తున్న అనాథలు, వృద్ధులు, అంధుల జీవితాల్లోనూ పండుగ వెలుగులు నింపాలనే మంచి ఆలోచనతో ముందుకొచ్చారు అనంతపురం జిల్లా పోలీసులు.జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.