

AP: ఒకే విడతలో మున్సిపల్.. 3 దశల్లో పంచాయతీ పోరు?
AP: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను అక్టోబర్ 14న విడుదల చేసేందుకు ఎస్ఈసీ కసరత్తు. ఒకే విడతలో మున్సిపల్, 3 దశల్లో పంచాయతీ, 2 దశల్లో ఎంపీటీసీ/జడ్పీటీసీ ఎన్నికలు.


Vijayawada: పున్నమిఘాట్లో ఘనంగా ‘విజయవాడ ఉత్సవ్ 2.0’ ప్రారంభం!
Vijayawada: కృష్ణా తీరాన పున్నమి ఘాట్ వేదికగా విజయవాడ ఉత్సవ్ 2.0 వైభవంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు.


Rayachoti: రాయచోటిలో 4 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదల!
Rayachoti: రాయచోటి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 4 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 19 వరకు దరఖాస్తులు స్వీకరించి, 21న లాటరీ తీయనున్నారు ఎక్సైజ్ సీఐ గురుప్రసాద్.


Konaseema: అగ్నికుల క్షత్రియులకే జడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాలి: సంఘం డిమాండ్!
Konaseema: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జడ్పీ చైర్మన్ పదవిని నాగిడి నాగేశ్వరరావుకు కేటాయించాలని ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు అగ్నికుల క్షత్రియ సంఘం నేతలు వినతిపత్రం ఇచ్చారు.


Guntur: స్థానిక సంస్థల ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు: కలెక్టర్ సాయికాంత్ వర్మ!
Guntur: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


Guntur: గిగ్ కార్మికుల సమస్యలపై సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం!
Guntur: గుంటూరులో నిర్వహించిన గిగ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో సీఐటీయూ నేత లక్ష్మీనారాయణ మాట్లాడారు. గిగ్ కార్మికుల సంక్షేమానికి ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.


Guntur: టీడీపీలో బీసీలకే అగ్రతాంబూలం: గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్!
Guntur: టీడీపీలో బీసీలకు అగ్రతాంబూలం దక్కుతోందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీపరంగా 34 శాతం సీట్లు బీసీలకే కేటాయిస్తామని వెల్లడించారు.


Nellore: కామాక్షీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం.. పోటెత్తిన భక్తులు!
Nellore: నెల్లూరు జిల్లా సంగంలో వెలసిన శ్రీ కామాక్షీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి.


Guntur: చుట్టుగుంట పోలేరమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి!
Guntur: దసరా ఉత్సవాల సందర్భంగా గుంటూరు చుట్టుగుంట పోలేరమ్మ తల్లిని పశ్చిమ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.


Guntur: పెద్దకాకానిలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న మహిళపై దాష్టీకం!
Guntur: గుంటూరు జిల్లా పెద్దకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న యాచకురాలిపై గుర్తుతెలియని వ్యక్తి హత్యాచార యత్నానికి ఒడిగట్టాడు.


Guntur: గుంటూరులో ఘనంగా పబ్బరాజు జాతీయ పురస్కారాల ప్రదానం!
Guntur: గుంటూరులో స్వర్గీయ పబ్బరాజు వేంకటేశ్వరావు, రాజ్యలక్ష్మి జాతీయ అవార్డులను ఎంపీ భాష్యం రామకృష్ణ ప్రదానం చేశారు.


Guntur: ‘నారా చంద్రబాబు నాటకోత్సవం–2026’ పోస్టర్ ఆవిష్కరణ!
Guntur: గుంటూరు ఒమేగా హాస్పిటల్స్లో ‘నారా చంద్రబాబు నాటకోత్సవం–2026’ పోస్టర్ను డాక్టర్ మద్దుల గోపాల నాగ కిషోర్ ఆవిష్కరించారు.