

క్రెడిట్ కార్డు పోయిందా? వెంటనే ఈ 5 పనులు చేయండి.. లేదంటే భారీ మోసం జరిగే ఛాన్స్!
క్రెడిట్ కార్డు పోయిన వెంటనే బ్లాక్ చేయాలి. లావాదేవీలు చెక్ చేసి బ్యాంకుకు ఫిర్యాదు చేయడంతో మోసాలను అడ్డుకోవచ్చు.


RBI రెపో రేటు పెంపుతో హోమ్ లోన్ EMI ఎంత పెరుగుతుంది?
RBI రెపో రేటు పెంపుతో ఫ్లోటింగ్ హోమ్ లోన్ల EMI పెరగొచ్చు. రూ.20, 30, 50 లక్షల రుణాలపై ప్రభావం ఇలా ఉంటుంది.


టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? కవర్ ఎంత ఉండాలో ఇలా లెక్కించండి
టర్మ్ ఇన్సూరెన్స్‌లో సరైన కవర్ ఎంచుకోవడం కీలకం. ఆదాయం, అప్పులు, పిల్లల ఖర్చులు, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిశీలించాలి.


BNPL చెల్లింపులతో క్రెడిట్ స్కోర్‌కు ముప్పు ఉందా?
BNPLతో కొనుగోళ్లు సులభమే కానీ చెల్లింపులు ఆలస్యం చేస్తే క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడొచ్చు. జాగ్రత్తగా వాడాలి.


Guntur: అగ్రిగోల్డ్ బాండ్ల సేకరణ కేంద్రాల ఏర్పాటు స్వాగతార్హం
Guntur: అగ్రిగోల్డ్ డిపాజిటర్ల బాండ్ల సేకరణకు రాష్ట్రంలో 16 కేంద్రాల ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు అగ్రిగోల్డ్ అసోసియేషన్ నేత ముప్పాళ్ళ నాగేశ్వరరావు తెలిపారు.


Bhimavaram: ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ అభినందనీయం
Bhimavaram: భీమవరం ఎస్ఆర్కేఆర్ కళాశాలలో వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కొనియాడారు.


Bhimavaram: మావుళ్లమ్మ శరన్నవరాత్రుల ఉత్సవాల బుక్లెట్ ఆవిష్కరణ
Bhimavaram: భీమవరం శ్రీమావుళ్లమ్మ అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాల బుక్‌లెట్‌ను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆవిష్కరించారు. ఈనెల 11 నుంచి ఉత్సవాలు ప్రారంభం.


Banswada: దళారులపై చర్యలు తీసుకోండి: సీపీకి ఎమ్మెల్యే పోచారం!
Banswada: వర్నిలో వడ్ల వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నిజామాబాద్ సీపీ సాయి చైతన్యకు ఫిర్యాదు చేశారు.


Bhimavaram: పల్లె పండగ 3.0లో పలు రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
Bhimavaram: భీమవరం మండలంలో పల్లె పండగ 3.0 కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో రోడ్లకు శంకుస్థాపనలు, సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు.


Bhimavaram: ఆక్వా రైతులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు - కలెక్టర్
Bhimavaram: ఆక్వా రైతులకు సంక్షేమ పథకాలు, బీమా సదుపాయాలు అందేలా చూడాలని మత్స్యశాఖ అధికారులను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.


Nizamabad: వడ్ల వ్యాపారులకు బెదిరింపులు.. సీపీకి పోచారం ఫిర్యాదు!
Nizamabad: బోధన్‌లో ఇతర రాష్ట్రాల వడ్ల వ్యాపారులను స్థానిక రైస్ మిల్లర్లు బెదిరిస్తుండటంపై ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి నిజామాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు.


Bhimavaram: గీత వృత్తిని సంక్షోభంలోకి నెడుతున్నారు జుత్తిగ నరసింహమూర్తి
Bhimavaram: చంద్రబాబు ప్రభుత్వం కల్లుగీత వృత్తిని సంక్షోభంలోకి నెడుతోందని ఏపీ కల్లుగీత కార్మిక సంఘం నేత జుత్తిగ నరసింహమూర్తి విమర్శించారు.