

Nellore: కలువాయి మండలం కుల్లూరులో బీఎస్పీ అభ్యర్థి చింతల రవీంద్ర ప్రచారం!
నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు సెగ్మెంట్ లో బిఎస్పీ పార్టీ అభ్యర్థి చింతల రవీంద్ర ఇంటింటి ప్రచారం నిర్వహించారు, ఈ సందర్బంగా ఎడిపిఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నిజమాల ప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయం బహుజనులు రాజ్యాధికారం సాదించాలని కలలు కన్నాడని ఆ కలలను మనం నిజం చేయాలన్నారు.


నవంబర్‌లో ట్రిప్‌కు రెడీనా? ఈ 5 ప్రదేశాలు అస్సలు మిస్ కావొద్దు..
మీరు వర్క్ ఒత్తిడికి కాస్త గ్యాప్ ఇచ్చి, కొత్త ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటున్నారా? నవంబర్ నెల మీ ట్రావెల్ ప్లాన్స్‌కు ఒక పర్ఫెక్ట్ టైమ్..!,,


Miryalaguda: కష్టాల్లో ఉన్న కుటుంబానికి జనయేత్రి ఆపన్నహస్తం!
Miryalaguda: మిర్యాలగూడ ఎన్ఎస్పీ క్యాంపులో అనారోగ్యంతో మంచానికే పరిమితమైన బంటు వెంకన్న కుటుంబానికి జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మునీర్ అహ్మద్ షరీఫ్ ఆధ్వర్యంలో రూ.41 వేల ఆర్థిక సాయం అందజేశారు. సభ్యుల సహకారంతో ఈ నిధిని సమకూర్చి బాధితుడికి అందించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం అందరి బాధ్యతని డాక్టర్ మునీర్ తెలిపారు.


Eluru: ఏలూరు జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్!
స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు నగరంలోని పలు పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ ప్రక్రియను ఆదివారం కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మికంగా తనిఖీ చేశారు.


Peddapuram: పెద్దాపురం మున్సిపాలిటీలో మధ్యాహ్నం 1 గంట వరకు 46.66% పోలింగ్!
Peddapuram: పెద్దాపురం మున్సిపాలిటీలో మధ్యాహ్నం 1 గంట వరకు 46.66 శాతం పోలింగ్ నమోదు. వివరాలు వెల్లడించిన ఎన్నికల అధికారులు. ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు.


Sircilla: పాము కాటు చికిత్సపై నిర్లక్ష్య సమాధానం.. సిరిసిల్ల సూపరింటెండెంట్‌పై ఫైర్
Sircilla: పాము కాటుకు గురైన మహిళకు చికిత్స అందుబాటుపై అడిగితే సిరిసిల్ల సివిల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్ కుమార్ నిర్లక్ష్యంగా మాట్లాడారని టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ ఆరోపించారు. సాధారణ ప్రజలకు వైద్యం అందని దుస్థితి నెలకొందని, ఆయన్ను విధుల నుంచి తప్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


Suryapet: కొహాన్స్ ఫార్మాలో రియాక్టర్ పేలుడు..చికిత్స పొందుతూ కార్మికుడు మృతి!
సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కొహాన్స్ ఫార్మా పరిశ్రమలో మూడు రోజుల క్రితం జరిగిన రియాక్టర్ పేలుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకన్న అనే కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.


Meerpet: మీర్పేట్లో ఎల్‌నినో ప్రభావంపై BMY ట్రస్ట్ భారీ ర్యాలీ!
జిహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని మీర్పేట్ డివిజన్లో BMY ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్తులో ఎదురయ్యే కరువు పరిస్థితులు, నీటి కొరతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు.


Nagarkurnool: పట్టభద్రుల ఓటు నమోదు ప్రతి ఒక్కరి బాధ్యత!
వెల్దండ మండలంలోని చౌదర్పల్లి, లింగారెడ్డి పల్లి,గ్రామ పంచాయతీలో మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం పాల్గొన్నారు.


నెల మొదట్లోనే షాక్.. కమర్షల్ గ్యాస్, విమాన ఇంధనం ధరలు పెంపు
నవంబర్ 1వ తేదీన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు , విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలను సవరిస్తూ వినియోగదారులకు చేదు వార్త


Regina Cassandra: అతనితో నా బంధం ముగిసింది..వ్యక్తిగత జీవితంపై రెజీనా షాకింగ్ కామెంట్స్..!
గ్లామరస్ రోల్స్ మాత్రమే కాకుండా, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో అలరించే నటి రెజీనా కసాండ్రా. ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సుందర్ సి దర్శకత్వంలో, నయనతార ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న ‘మూకుత్తి అమ్మన్ 2’ చిత్రంలో రెజీనా కీలక పాత్ర పోషిస్తున్నారు.


Eluru: పోలవరం ఎంపీటీసి ఎన్నికల్లో కూటమిలో బేధాలు..బరిలో టీడీపీ, జనసేన!
Eluru: పోలవరం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. ఎంపీటీసి స్థానానికి టీడీపీ, జనసేన వేర్వేరుగా అభ్యర్థులను బరిలోకి దించడంతో వైఎస్సార్సీపీ ధీమా వ్యక్తం చేస్తోంది.