

Munugodu: మునుగోడు మండలం సింగారంలో ఎండిన పొలాల్లో నిరసన బతుకమ్మ వేడుకలు
Munugodu: మునుగోడు మండలం సింగారంలో సాగునీరు అందక ఎండిన పంట పొలాల్లో డిండి సాధన సమితి ఆధ్వర్యంలో మహిళలు నిరసన బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.


Boduppal: ప్రశాంత్ నగర్లో వైభవంగా సద్దుల బతుకమ్మ.. పోటెత్తిన మహిళలు
Boduppal: బోడుప్పల్ సర్కిల్ చెంగిచర్ల డివిజన్ ప్రశాంత్ నగర్లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ సారిత, తోటకూర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


Warangal: నగర ప్రజలకు కమిషనర్ వెంకన్న బతుకమ్మ శుభాకాంక్షలు
Warangal: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న నగర ప్రజలకు, ముఖ్యంగా ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ పండుగ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.


Warangal: సోమవారం జీడబ్ల్యూఎంసీ ప్రజావాణి రద్దు: కమిషనర్ టి. వెంకన్న
Warangal: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) ప్రధాన కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దయినట్లు కమిషనర్ టి. వెంకన్న తెలిపారు.


Banswada: బాన్సువాడ కోట దుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ సురేష్
Banswada: జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ బాన్సువాడ కోటగల్లి శ్రీ కోట దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది.


Parkal: పరకాల దామెర చెరువు వద్ద కోలాహలంగా సద్దుల బతుకమ్మ
Parkal: పరకాల పట్టణంలోని దామెర చెరువు వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. కౌన్సిలర్లు కుక్కల విజయ్, ఆకుల లావణ్య శ్రీధర్ మహిళలతో కలిసి ఆడిపాడారు.


Chittoor: ఠాణ జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు మృతి
Chittoor: చిత్తూరు పుత్తూరు రహదారి ఠాణ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Gurramkonda: గుర్రంకొండలో టమోటా రైతుల ధర్నా.. భారీగా ట్రాఫిక్ జామ్
Gurramkonda: పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో టమోటా ధరలు తగ్గించడంతో రైతులు మదనపల్లి కడప హైవేపై ధర్నా చేశారు. పోలీసులు నచ్చజెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు.


Tanuku: తణుకులో కూటమి ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష
Tanuku: తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ నివాసంలో రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, తెదేపా జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు.


Chimakurthy: చీమకుర్తిలో సిద్ధ సుధాకర్ ఎన్నికల ప్రచారం షురూ
Chimakurthy: చీమకుర్తి మున్సిపాలిటీ టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా సిద్ధ సుధాకర్ నామినేషన్ దాఖలు చేశారు. వార్డు కౌన్సిలర్లతో కలిసి మెయిన్ రోడ్డులో ప్రచారం ప్రారంభించారు.


Amalapuram: మాజీ ఎంపీ బుచ్చి మహేశ్వరరావు భౌతికకాయానికి ఎంపీల ఘన నివాళులు
Amalapuram: అమలాపురం మాజీ ఎంపీ అయితాబత్తుల బుచ్చి మహేశ్వరరావు భౌతికకాయానికి రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎంపీ గంటి హరీష్ బాలయోగి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


Madanapalle: మదనపల్లె: సంతాన లక్ష్మిగా వాసవి మాత దర్శనం
Madanapalle: మదనపల్లెలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 8వ రోజు నవరాత్రుల్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.